విలాస్‌రావ్ దేశ్‌ముఖ్

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర మంత్రిగా, మహారాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.

విలాస్‌రావ్ దేశ్‌ముఖ్
విలాస్‌రావ్ దేశ్‌ముఖ్


సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ
పదవీ కాలం
12 జులై 2011 – 14 ఆగష్టు 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు పవన్ కుమార్ బన్సాల్
తరువాత వాయలార్ రవి

ఎర్త్ సైన్స్ శాఖ
పదవీ కాలం
12 జులై 2011 – 14 ఆగష్టు 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు పవన్ కుమార్ బన్సాల్
తరువాత వాయలార్ రవి

కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి
పదవీ కాలం
26 జూన్ 2012 – 14 ఆగష్టు 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు వీరభద్ర సింగ్
తరువాత వాయలార్ రవి

గ్రామీణాభివృద్ధి శాఖ
పదవీ కాలం
19 జనవరి 2011 – 12 జులై 2011
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు సి . పి . జోషి
తరువాత జైరాం రమేష్

పంచాయతీరాజ్ శాఖ
పదవీ కాలం
19 జనవరి 2011 – 12 జులై 2011
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు సి . పి . జోషి
తరువాత కిషోర్ చంద్ర దేవ్

భారీ పరిశ్రమల శాఖ
పదవీ కాలం
28 మే 2009 – 28 మే 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు సంతోష్ మోహన్ దేవ్
తరువాత ప్రఫుల్ పటేల్

పదవీ కాలం
1 నవంబర్ 2004 – 5 డిసెంబర్ 2008
గవర్నరు * మహమ్మద్ ఫజల్
  • ఎస్. ఎం. కృష్ణ
  • ఎస్. సి. జమీర్
Deputy ఆర్ ఆర్ పాటిల్
ముందు సుశీల్‌కుమార్ షిండే
తరువాత అశోక్ చవాన్
పదవీ కాలం
18 అక్టోబర్ 1999 – 16 జనవరి 2003
గవర్నరు * పి.సి. అలెగ్జాండర్
  • మహమ్మద్ ఫజల్
Deputy ఛగన్ భుజబల్
ముందు నారాయణ్ రాణే
తరువాత సుశీల్‌కుమార్ షిండే

వ్యక్తిగత వివరాలు

జననం (1945-05-26)1945 మే 26
బభల్‌గావ్‌, హైదరాబాద్ రాష్ట్రం
(ఇప్పుడు మహారాష్ట్ర, భారతదేశం)
మరణం 2012 ఆగస్టు 14(2012-08-14) (వయస్సు 67)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు దగాడోజిరావు దేశముఖ్, సుశీల దేశముఖ్
జీవిత భాగస్వామి వైశాలి దేశముఖ్
బంధువులు జెనీలియా (కోడలు)
సంతానం అమిత్‌ దేశముఖ్
రితేష్ దేశ్‌ముఖ్
ధీరజ్ దేశ్‌ముఖ్
నివాసం బభల్‌గావ్‌లో, లాతూర్, మహారాష్ట్ర, భారతదేశం
పూర్వ విద్యార్థి పూణే యూనివర్సిటీ
వృత్తి న్యాయవాది
రాజకీయ నాయకుడు[1]

మరణంసవరించు

విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కిడ్నీ, కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతూ ముంబాయిలోని బ్రీచ్‌కాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెరుగైన చికిత్స నిమిత్తం ఆగస్టు 6వ తేదీన చెన్నై లోని గ్లోబల్‌ ఆసుపత్రిలో చేరాడు, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2012 ఆగస్టు 14న మరణించాడు. ఆయనకు భార్య వైశాలి, ముగ్గురు కుమారులు అమిత్‌, రితేష్‌, ధీరజ్‌ ఉన్నారు.[2]

మూలాలుసవరించు

  1. "Vilas was shy as a law student, a poor orator". Pune Mirror. 15 August 2012. Retrieved 15 August 2012.[permanent dead link]
  2. Zee News (14 August 2012). "Congress leader Vilasrao Deshmukh passes away at 67" (in ఇంగ్లీష్). Archived from the original on 15 March 2022. Retrieved 15 March 2022.