భోజనం వడ్డించటానికి పరిచే ఆకులను విస్తరాకులు అంటారు.

విస్తరాకు(An Indian eating plate)

అడ్డ చెట్టు ఆకులు పలుచగా, నాణ్యతగా, విస్తారంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి పూర్వం నుంచి ఈ చెట్టు ఆకులను విస్తరాకుల తయారిలో ఉపయోగిస్తున్నారు.ఇవి కూడా చూడండిసవరించు

అడ్డబయటి లింకులుసవరించు