వృత్తలేఖిని

వృత్తలేఖిని (Compass - drawing tool) అనేది వృత్తాలు లేదా చాపాలు గీసేందు కోసం ఉపయోగించే ఒక సాంకేతిక రేఖాలేఖన పరికరం.

ఒక దూలం వృత్తలేఖిని, ఒక సాధారణ వృత్తలేఖిని
కచ్చితమైన వ్యాసార్థమును సెట్ చేసుకొని నిర్వహించుటకు ఉపయోగించే థంబ్‌స్క్రూ (బ్రొటనవేలు ఉపయోగించి విప్పగల మర) వృత్తలేఖిని