వెలుగుబాటలు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వెలుగుబాటలు దోసపాటి పూర్ణచంద్రరావు సమర్పణలో పి.ఎస్.అవధాని, వరదా వెంకటేశ్వరరావులు బాబీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన తెలుగు సినిమా. బి.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో వెలువడిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[1] ఈ సినిమా 1976, అక్టోబర్ 3న విడుదలయ్యింది.[2]
వెలుగుబాటలు (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎస్.ప్రకాశరావు |
---|---|
తారాగణం | శ్రీధర్, ప్రభ, రోజారమణి, అల్లు రామలింగయ్య |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | బాబీ మూవీస్ |
భాష | తెలుగు |
సాంకేతికవర్గం
మార్చు- కథ: విజయచందర్
- మాటలు: మద్దిపట్ల సూరి
- పాటలు: ఆత్రేయ
- ఛాయాగ్రహణం: వి.మహాపాత్ర
- కళ: బి.ఎస్.కేశవరావు
- కూర్పు: ఎస్.బి.ఎన్.కృష్ణ
- నృత్యం: రాజు - శేషు
- దర్శకత్వం: బి.ఎస్.ప్రకాశరావు
- నిర్మాతలు: పి.ఎస్.అవధాని, వరదా వెంకటేశ్వరరావు
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Velugubatalu". indiancine.ma. Retrieved 12 January 2022.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "వెలుగుబాటలు - 1976". ఘంటసాల గళామృతము. Retrieved 12 January 2022.