వేదమాతరమ్
వేదమాతరమ్ (Vedamataram) ఒక వేద విజ్ఞాన, సారస్వత, సాంఘిక తెలుగు మాస పత్రిక. దీని ప్రచురణకర్త, ముఖ్య సంపాదకుడు విశ్వనాధ శోభనాద్రి. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాల మీద సదవగాహన కలిగించడం వీరు ముఖ్య ఉద్దేశం. ఈ పత్రిక ఏప్రిల్ 2004 సంవత్సరంలో ప్రారంభించబడింది.
బయటి లింకులుసవరించు
ఈ వ్యాసం మీడియాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |