వైబ్రేటర్
వైబ్రేటర్ (Vibrator) ఒక యాంత్రిక పరికరం. ఇవి వైబ్రేషన్స్ లేదా ప్రకంపనాలు సృష్టిస్తుంది. వీనిలోని ప్రకంపనాల్ని విద్యుత్ మోటారు ఉత్పత్తిచేస్తుంది.
ఇవి సెల్ ఫోన్లు, పేజర్లు, కొన్ని స్వయంతృప్తి కోసం ఉపయోగించే సాథనాలలో ఉపయోగిస్తారు.
ఇదొక పరికరం / ఉపకరణం / పనిముట్టు / గాడ్జెట్‌కు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |