వోయెజర్ 1
వోయెజర్ 1 (ఆంగ్లం: Voyager 1) అనగా స్పేస్ ప్రోబ్ (అంతరిక్ష పరిశోధన యంత్రం), ఇది నాసాచే 1977 సెప్టెంబరు 5న బాహ్య సౌర వ్యవస్థ అధ్యయనం కోసం ప్రవేశపెట్టబడింది. నాలుగు దశాబ్దాలకు పైబడిన ఈ అంతరిక్షనౌక నేటికి నిరంతరంగా పనిచేస్తూ ఉంది, ఇది డీప్ స్పేస్ నెట్వర్క్ సమాచార వ్యవస్థతో సాధారణ ఆదేశాలను స్వీకరిస్తూ, తిరిగి డేటాను పంపిస్తుంది. ఇది భూమి నుండి సుదూరంగా ఉన్న మానవ నిర్మిత వస్తువు.
మిషన్ రకం | Outer planetary, heliosphere, and interstellar medium exploration |
---|---|
ఆపరేటర్ | నాసా / JPL |
COSPAR ID | 1977-084A[1] |
SATCAT no. | 10321[2] |
మిషన్ వ్యవధి | 47 years, 2 months, and 18 days elapsed Planetary mission: 3 years, 3 months, 9 days Interstellar mission: 43 years, 11 months, and 9 days elapsed (continuing) |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
తయారీదారుడు | Jet Propulsion Laboratory |
లాంచ్ ద్రవ్యరాశి | 721.9 కిలోగ్రాములు (1,592 పౌ.) |
శక్తి | 420 watts |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | September 5, 1977, 12:56:00 | UTC
రాకెట్ | Titan IIIE |
లాంచ్ సైట్ | Cape Canaveral LC-41 |
Flyby of Jupiter | |
Closest approach | March 5, 1979 |
Distance | 349,000 కిలోమీటర్లు (217,000 మై.) |
Flyby of Saturn | |
Closest approach | November 12, 1980 |
Distance | 124,000 కిలోమీటర్లు (77,000 మై.) |
ఇది రెండు గ్రహాల, వాటి చంద్రుల వివరణాత్మక చిత్రాలను అందించిన మొదటి ప్రోబ్. ఇది వాయేజర్ కార్యక్రమంలో భాగంగా, దాని సోదర క్రాఫ్ట్ వోయెజర్ 2 వంటిదే, ఈ అంతరిక్షనౌక బాహ్య హిలియోస్పిరీ (సూర్య అధిపత్య స్థల ప్రాంతం) ప్రాంతాలను, సరిహద్దులను గుర్తించడం, అధ్యయనం చేయడం కొరకు, చివరకు నక్షత్ర మాధ్యమాన్వేషణ ప్రారంభించబడేందుకు పొడిగించబడిన మిషన్.
"వాయేజర్ 1" 2012 ఆగస్టు 25న హిలియోపాస్ (సూర్య అధిపత్య స్థల ప్రాంతం)ను దాటి అంతర్ నక్షత్ర అంతరిక్షంలోకి ప్రవేశించినదని, ఇలా అంతర్ నక్షత్ర అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి మానవ నిర్మిత వస్తువు ఇదేనని 2013 సెప్టెంబరు 12న నాసా ప్రకటించింది.
చిత్రమాలిక
మార్చు-
స్పేస్ సిమ్యులేటర్ గదిలో వాయేజర్ 1.
-
బంగారు పూత గల రికార్డ్ ను వాయేజర్ 1 కు జోడిస్తున్న చిత్రం.
విద్యుత్
మార్చు-
ఇంధన కంటైనర్ RTG రేఖాచిత్రం, plutonium-238 ఆక్సైడ్ గోళాలు చూపిస్తున్నది.
-
RTG షెల్ యొక్క రేఖాచిత్రం, విద్యుత్ ఉత్పత్తి చేసే సిలికాన్ జెర్మేనియం థర్మోకపుల్స్ చూపిస్తున్నది.
-
ఒక RTG యూనిట్ నమూనా
బృహస్పతి
మార్చువాయేజర్ 1 ద్వారా తీయబడిన బృహస్పతి వ్యవస్థ యొక్క చిత్రాలు
-
జుపిటర్ కుటుంబం
శని
మార్చువాయేజర్ 1 ద్వారా తీయబడిన శని గ్రహం వ్యవస్థ యొక్క చిత్రాలు
-
శని గ్రహం యొక్క రింగ్ వ్యవస్థ
Mission profile
మార్చుTimeline of travel | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ఇవి కూడా చూడండిమార్చుమూలాలుమార్చు
|