వ్యవసాయ ఇంజినీరింగు కళాశాల (బాపట్ల)

ఆచార్య N.G.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ కాలేజి నడపబడుతుంది. ఇది బాపట్ల నుండి కర్లపాలెం వెళ్ళే రోడ్డు లో ఉంది. ఆంధ్రప్రదెశ్ లో ఇది ఒక్కటే వ్యవసాయ ఇంజినీరింగు కళాశాల. దీనిని 1983 లో ప్రారంభించారు. ఇందులో నాలుగు సంవత్సరాల B.Tech program in agricultural engineering offer చేస్తున్నారు. మొత్తం సీట్ల సంఖ్య 35. ఇందులో 30 సీట్లు EMCET ద్వారా భర్తీ చేస్తారు, మిగతా 5 సీట్లు ICAR quota లో భర్తీ చేస్తారు.