శంకర్‌పల్లి మండలం

తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం

శంకర్‌పల్లి మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] శంకర్‌పల్లి, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సంగారెడ్డి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం చేవెళ్ళ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 26   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

శంకర్‌పల్లి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: అక్షాంశ రేఖాంశాలు: 17°27′05″N 78°07′54″E / 17.4514°N 78.1317°E / 17.4514; 78.1317
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం శంకర్‌పల్లి
గ్రామాలు 25
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 65,428
 - పురుషులు 33,190
 - స్త్రీలు 32,328
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.15%
 - పురుషులు 67.78%
 - స్త్రీలు 41.86%
పిన్‌కోడ్ {{{pincode}}}

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 211 చ.కి.మీ. కాగా, జనాభా 65,428. జనాభాలో పురుషులు 33,190 కాగా, స్త్రీల సంఖ్య 32,238. మండలంలో 15,379 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలుసవరించు

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణించబడలేదు

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2019-01-07.
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలుసవరించు