ప్రధాన మెనూను తెరువు

విద్యా సౌకర్యాలుసవరించు

ఈ గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు, ఈ పాఠశాలలో, ప్రతి సంవత్సరం, 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన తొలి ముగ్గురు విద్యార్థులకు, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ప్రోత్సాహక నగదు బహుమతులు అందించుచున్నారు.[1]

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి బట్టు నాగమణి సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి పాగల లేయమ్మ ఎన్నికైనారు.[2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంసవరించు

ఈ గ్రామములోని ఎస్.సి.కాలనీలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామివారల విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం, 2017,ఆగష్టు-9వతేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా, 33 అడుగుల ఎత్తయిన ఏకరాతి ధ్వజస్థంభ ప్రతిష్ఠ, క్రేన్ సహాయంతో ప్రతిష్ఠించినారు. ఇంతేగాక జీవధ్వజ, కీర్తిధ్వజ, శిఖర ప్రతిష్ఠను గూడా నిర్వహించినారు.[3]

మూలాలుసవరించు

  1. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,ఆగస్టు-17; 1వపేజీ.
  2. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013,జూలై-25; 3వపేజీ.
  3. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,ఆగస్టు-10; 1వపేజీ.