ప్రధాన మెనూను తెరువు

శకుంతల అమ్మాళ్ కళాశాల చెన్నైలోని కొత్త పేట అనే ప్రాంతంలో ఉంది. ఈ కళాశాల తిరువేఱ్కాడు గారిచే స్థాపించబడింది.

శకుంతల అమ్మాళ్ కళాశాల
ప్రదేశం
చెన్నై, తమిళ్ నాడు, India
సమాచారం
Motto We Design Your Tomorrow
స్థాపితం 1998
ప్రిన్సిపాల్ నుయంపళకన్
విద్యార్థులు 2000 (approx.)
వెబ్‌సైటు

విషయ సూచిక

కళాశాల సౌకర్యాలుసవరించు

కళాశాల గ్రంథాలయంసవరించు

  • వేల పుస్తకాలు కలవు
  • వ్యాస పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు కలవు
  • డిజిటల్ గ్రంథాలయ సౌకర్యం కలదు

బాలికల హాస్టల్సవరించు

బాలికల హాస్టల్ కలదు

క్రీడా స్థలంసవరించు

చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది. అందులో క్రికెట్, టెన్నిశ్ ఆటలు ఆడుతారు.

2013లో జరిగిన NAAC పరిశీలనలో A గ్రేడ్ పొందింది.

సౌకర్యాలుసవరించు

క్యాంటీన్సవరించు

ఈ కాలేజ్ లో క్యాంటీన్ వుంది అందులో ఒకేసారి వందమంది కలిసి అల్పాహారం తినగలరు.

కళాశాల గ్రంథాలయంసవరించు

వేల పుస్తకాలు కలవు వ్యాస పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, కాంపిటేటివ్ పుస్తకాలు కలవు డిజిటల్ గ్రంథాలయ సౌఖర్యం కలదు

మూలాలుసవరించు