శతావధానసారము
తెలుగు పుస్తకం
శతావధానసారము ఒక విశిష్టమైన సంకలనము. ఇందులో తిరుపతి వేంకట కవులు వివిధ ప్రాంతాలలో విజయవంతంగా నిర్వహించిన అవధానముల నుండి ఎంచుకోబడిన పద్యగద్యముల సంకలనం. ఇది పూర్వార్థము, ఉత్తరార్థముగా చేయబడినది.
ఇది మొదటిసారిగా 1908 లో ముద్రించబడినది.[1] తర్వాతకాలంలో మరికొన్ని అవధానాల వివరాలను అనుబంధములో చేర్చారు. ఇది 1956లో ప్రచురించబడింది.[2] ఈ మూడవకూర్పు చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి పర్యవేక్షణలో ముద్రించబడినది.
వివరాలు మార్చు
పూర్వార్థము మార్చు
ప్రాంతం | సంవత్సరం | మాసం+/-దినం | విశేషాలు | |
---|---|---|---|---|
1. | కాకినాడ | ఖర | ఆశ్వయుజ బహుళ అష్టమి | |
2. | అమలాపురము | నందన | శ్రావణము | |
3. | ఏలూరు | విజయ | ఆషాఢము | |
4. | బందరు | విజయ | శ్రావణము - భాద్రపదము | |
5. | చెన్నపట్టణము | విజయ | మార్గశీర్షము | |
6. | నెల్లూరు | విజయ | పుష్యమాసము | |
7. | వేంకటగిరి | విజయ | మాఘమాసము | |
8. | విశాఖపట్టణము | జయ | ఆషాఢమాసము | |
9. | బెజవాడ | జయ | మాఘమాసము | |
10. | విజయనగరము | మన్మధ | భాద్రపద ఆశ్వయుజ మాసములు | |
11. | క్రొత్తపల్లె | మన్మధ | పుష్యమాసము | |
12. | గద్వాల | మన్మధ | ఫాల్గునము | |
13. | నర్సాపురము | దుర్ముఖి | జ్యేష్ఠము | |
14. | మొగల్తుర్తికోట | దుర్ముఖి | ఆషాఢమాసము | |
15. | కాకినాడ | దుర్ముఖి | ఆశ్వయుజ కార్తీకములు | |
16. | పిఠాపురము | దుర్ముఖి | మార్గశీర్షము | |
17. | గుంటూరు | హేమలంబి | చైత్రమాసము |
ఉత్తరార్థము మార్చు
ప్రాంతం | సంవత్సరం | మాసం+/-దినం | విశేషాలు | |
---|---|---|---|---|
1. | కిర్లంపూడి | విలంబి | ఆశ్వయుజమాసము |
మూలాలు మార్చు
- ↑ తిరుపతి వేంకట కవులు (1908). శతావధానసారము. మచిలీపట్నం. Retrieved 11 February 2021.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link) - ↑ తిరుపతి వేంకట కవులు (1956). శతావధానసారము. చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి. Retrieved 11 February 2021.