శస్తాంకోట సరస్సు

శస్తాంకోట సరస్సు దక్షిణ భారతదేశంలోని పశ్చిమ తీరంలో గల కేరళలో ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు. దీనికి దాని ఒడ్డున ఉన్న పురాతన శాస్త ఆలయం (ప్రసిద్ధ తీర్థ క్షేత్రం) పేరు పెట్టబడింది. ఈ సరస్సు క్విలాన్ జిల్లాలోని అర మిలియన్ ప్రజల తాగునీటి అవసరాలను తీరుస్తుంది. చేపలను కూడా అందిస్తుంది.[1]

శస్తాంకోట సరస్సు
Sasthamkotta Lake
శస్తాంకోట సరస్సు
Location of Sasthamkotta lake within Kerala
Location of Sasthamkotta lake within Kerala
శస్తాంకోట సరస్సు
ప్రదేశంకొల్లాం జిల్లా, కేరళ
అక్షాంశ,రేఖాంశాలు9°02′N 76°38′E / 9.03°N 76.63°E / 9.03; 76.63
స్థానిక పేరు[ശാസ്താംകോട്ട കായൽ] Error: {{Native name}}: missing language tag (help)  (language?)
పరీవాహక విస్తీర్ణం12.69 కి.మీ2 (4.90 చ. మై.)
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం373 హె. (920 ఎకరం)
సరాసరి లోతు6.53 మీ. (21.4 అ.)
గరిష్ట లోతు15.2 మీ. (50 అ.)
22.4×10^6 మీ3 (790×10^6 ఘ.అ.)
ఉపరితల ఎత్తు33 మీ. (108 అ.)
ప్రాంతాలుకరునగపల్లి, శస్తాంకోట

పరిరక్షణ

మార్చు

తాగునీటి ఉపయోగం కోసం, నీటి స్వచ్ఛత కోసం సరస్సు నీటిలో బ్యాక్టీరియాను తినే కావాబోరస్ అని పిలువబడే లార్వాను అధిక సంఖ్యలో అభివృద్ధి చేశారు. ఈ సరస్సు నవంబర్ 2002 నుండి రామ్ సర్ కన్వెన్షన్ కింద అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఒక చిత్తడి నేలగా పరిగణించబడుతుంది.[2]

వివిధ ప్రాంతాల నుండి దూరం

మార్చు

ఈ సరస్సు అష్టముడి సరస్సుకి ఉత్తర భాగంలో క్విలాన్ నగరానికి 25 కి.మీ దూరంలో ఉంది. ఈ సరస్సు కరుణగపల్లి అనే పట్టణం నుండి 8 కి.మీ దూరంలో, తిరువనంతపురం లోని అంతర్జాతీయ విమానాశ్రయం 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరస్సు మీద రవాణా సదుపాయం కూడా ఉంది.[1][3]

అధ్యయనాలు

మార్చు

సరస్సులోని నీరు సాధారణ ఉప్పుతో పాటు ఇతర ఖనిజ లోహాలు లేనిదిగా నివేదించబడింది.ఈ సరస్సులోని ఉపరితల, మధ్యంతర, అడుగు భాగంలోని నీటి నాణ్యతను వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF) అధ్యయనం చేసింది.[4][5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2011-05-27. Retrieved 2008-10-24.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Archived copy". Archived from the original on 2008-07-25. Retrieved 2008-10-24.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2009-04-10. Retrieved 2008-10-24.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "Archived copy". Archived from the original on 2008-10-14. Retrieved 2008-10-24.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. "Sasthamcotta Lake (Kayal) Sasthamkotta. KOLLAM - Wikimapia". Wikimapia.org. Retrieved 16 August 2018.