శాంతి-క్రాంతి

1991 సినిమా

శాంతి క్రాంతి 1991 లో క్రైమ్ చిత్రం. వి. రవిచంద్రన్ తన ఈశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించి దర్శకత్వం వహించాడు.[1] ఇందులో అక్కినేని నాగార్జున, వి. రవిచంద్రన్, జూహి చావ్లా, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు.హంసలేఖ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగు, కన్నడం, తమిళాలలో ఏకకాలంలో చిత్రీకరించారు. ఇందులో తెలుగు వెర్షన్‌లో అక్కినేని నాగార్జున, తమిళ వెర్షన్‌లో రజనీకాంత్, కన్నడంలో వి. రవిచంద్రన్ నటించారు. ఈ తెలుగు వెర్షన్ ఉన్నప్పటికీ, రజనీకాంత్ తమిళ వెర్షన్‌ను తెలుగులో పోలీస్ బుల్లెట్ అనే పేరుతో అనువదించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది.

శాంతి-క్రాంతి
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. రవిచంద్రన్
తారాగణం అక్కినేని నాగార్జున,
జూహి చావ్లా
సంగీతం హంసలేఖ
నిర్మాణ సంస్థ శ్రీ ఈశ్వరి ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఒక నిజాయితీగల పోలీసు అధికారి సుభాష్ ( అక్కినేని నాగార్జున ), డాడీ ( అనంత్ నాగ్ ) అనే భయంకరమైన నేరస్థుడిపై అతడు చేసే పోరాటం కథే ఈ సినిమా.

తారాగణం మార్చు

పాటలు మార్చు

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."స్వతంత్ర భారతమా"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి4:44
2."అర్థరాత్రిలో"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి8:30
3."గాలియో గాలియో"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి5:14
4."పుట్టేది నిజం"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి6:36
5."ఎవ్వరు నీసరి"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి4:52
6."వన్ టూ త్రీ"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర7:37
7."ఏనుగొచ్చె ఏ ఊరొచ్చె"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి4:49
8."అనాథ బంధువే"వేటూరి సుందరరామమూర్తిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి1:57
9."వచ్చడు యమరాజు"[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం0:56
Total length:43:35

మూలాలు మార్చు

  1. Shanti Kranti (1991) – IMDb