శానిటైజర్ అనేది, క్రిమి సంహారక రసాయన ద్రావణం ఇది ఏదైనా సూక్ష్మక్రిములను 30 సెకన్లలోపు నాశనం చేస్తుంది.[1] ఇందులో ఉన్న ఆల్కహాల్ వలన వైరస్ వంటి క్రిముల మీద ఉండే కొవ్వు పొర కరిగిపోయి ఆవి చచ్చిపోతాయి

ఈ రసాయనం తయారు చేయటానికి కావలసిన మూల పదార్ధాలు  : మార్చు

  • ఇథనాల్ 80% ,
  • గ్లిసరిన్ లేదా గ్లిసరాల్ 1.45%
  • హైడ్రోజన్ పెరాక్సైడ్ 0.125%
  • ఐసోప్రానాల్ లేదా ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (హైడ్రోజన్ పెరాక్సైడ్) 0.125%
  • గ్లిసరిన్ (1.45%)
  • హైడ్రోజన్ పెరాక్సైడ్ 0.125%

ఈ రసాయనాలను నిర్ణీత మొత్తంలో కలిపితే శానిటైజర్ తయారు అవుతుంది.

హ్యాండ్‌ శానిటైజర్‌ మార్చు

 
ఆల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్

హ్యాండ్‌ శానిటైజర్‌ ఆల్కాహాల్‌ ఆధారిత, లేదా ఆల్కాహాల్‌ లేని ద్రవం. ఇది వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడ్డానికి వినియోగిస్తారు. కరోనా నేపధ్యంలో చేతుల్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచించారు.సాధారణంగా ఆల్కాహాల్‌తో కూడిన జెల్స్‌లో మృదుత్వాన్ని కల్గించే లేపనాలు కూడా ఉంటాయి. అందువల్ల చర్మంపై ఎలాంటి ప్రభావం పడదు. శానిటైజర్ జెల్స్‌లో 60-70 శాతం ఆల్కాహాల్‌ ఉంటుంది.

మూలాలు మార్చు

  1. Information, National Center for Biotechnology; Pike, U. S. National Library of Medicine 8600 Rockville; MD, Bethesda; Usa, 20894 (2014). Use of disinfectants: alcohol and bleach (in ఇంగ్లీష్). World Health Organization. {{cite book}}: |first4= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)