శాయంపేట మండలం (హన్మకొండ జిల్లా)

తెలంగాణ, హన్మకొండ జిల్లా లోని మండలం


శాయంపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని ఒక మండలం.[1]  2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం పరకాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  13  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

శాయంపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో హన్మకొండ, శాయంపేట స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ, శాయంపేట స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ, శాయంపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°07′06″N 79°44′09″E / 18.118445°N 79.735908°E / 18.118445; 79.735908
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ
మండల కేంద్రం శాయంపేట (శాయంపేట)
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 40,292
 - పురుషులు 20,066
 - స్త్రీలు 20,226
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.77%
 - పురుషులు 68.20%
 - స్త్రీలు 38.86%
పిన్‌కోడ్ 506319

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లాలో మండల స్థానం

2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 40,292, పురుషులు 20,066, స్త్రీలు 20,226. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పులేమీ జరగలేదు. మండల వైశాల్యం 118 చ.కి.మీ. కాగా, జనాభా 40,292. జనాభాలో పురుషులు 20,066 కాగా, స్త్రీల సంఖ్య 20,226. మండలంలో 11,080 గృహాలున్నాయి.[4]

మండలం లోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. పెద్ద కోడెపాక
  2. కొప్పుల
  3. వసంతాపూర్
  4. మైలారం
  5. తహారాపూర్
  6. గట్ల కానిపర్తి
  7. సింగారం
  8. శాయంపేట
  9. హుస్సేన్‌పల్లి
  10. సింగారం (ప్రగతి)
  11. పత్తిపాక
  12. నేరేడ్‌పల్లి
  13. కాట్రపల్లి

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. G.O.Ms.No. 74,  Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  3. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.