ఇది కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకాలోని కొన్ని గ్ర్రామాల్లో నివసించే రెడ్డి కులస్తులలో లింగాయతి తెగకు చెందిన వారి ఇంటి పేరు గా వాడుక లో ఉన్నది. పొన్నకల్లు,పుట్టపాశం గ్రామాల్లో ఈ తెగ సంబంధీకులు వ్యవసాయము ముఖ్య వృత్తి గా జీవిస్తున్నారు.

"https://te.wikipedia.org/w/index.php?title=శిద్దమ్&oldid=2952872" నుండి వెలికితీశారు