శివరాజు సుబ్బలక్ష్మి

ప్రముఖ రచయిత్రి, చిత్రకారిణి శివరాజు సుబ్బలక్ష్మి జననం సెప్టెంబరు 17, 1925. ద్రోణంరాజు సూర్యప్రకాశరావు, సత్యవతి దంపతులకు రెండవపుత్రిక. అమెకు ముగ్గురన్నదమ్ములూ, ముగ్గురప్పచెల్లెళ్ళు. తండ్రివద్ద కావ్యాలు చదువుకున్నారు. తమ పన్నెండవ యేట ప్రముఖ కవి, రచయిత బుచ్చిబాబు (శివరావు వెంకట సుబ్బారావు)తో వివాహమయింది. సుబ్బలక్ష్మి గారి తమ్ముడు కొడుకుని పెంచుకున్నారు. ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్నారు. ఆమె రచనలకీ, చిత్రలేఖనకీ భర్త బుచ్చిబాబు స్ఫూర్తినిచ్చేరు అన్నారు. ఈమెకథలు అనేక సంకలనాలలో వెలువడ్డాయి.

శివరాజు సుబ్బలక్ష్మి
S Subbalakshmi.jpg
శివరాజు సుబ్బలక్ష్మి గారి చిత్రపటం
జననంద్రోణంరాజు సుబ్బలక్ష్మి
17 సెప్టెంబర్ 1925
తాపేశ్వరం
నివాసంబెంగుళూరు
వృత్తిరచయిత్రి
మతంహిందూమతం
జీవిత భాగస్వామిబుచ్చిబాబు
తల్లిదండ్రులు
 • ద్రోణంరాజు సూర్యప్రకాశరావు (తండ్రి)
 • సత్యవతి (తల్లి)

నవలలుసవరించు

 • [అదృష్టరేఖ]
 • [నీలంగేటు అయ్యగారు]
 • [తీర్పు] తరుణ మాసపత్రికలో సీరియలుగా ప్రచురణ అయింది.

కథాసంకలనాలుసవరించు

 • [కావ్యసుందరి కథ]
 • [ఒడ్డుకు చేరిన కెరటం]
 • [మనోవ్యాధికి మందుంది]
 • [మగతజీవి చివరిచూపు]
 • [శివరాజు సుబ్బలక్ష్మి కథలు]

పురస్కారాలుసవరించు

రిఫెరెన్సులుసవరించు

 • [1] శివరాజు సుబ్బలక్ష్మిని గురించి ఒక వ్యాసం.
 • [2] శివరాజు సుబ్బలక్ష్మిగురించి పి.సత్యవతి వ్యాసం.

ఇతర లింకులుసవరించు