శివ కందుకూరి తెలుగు సినిమా నటుడు. ఆయన 2020లో విడుదలైన చూసి చూడంగానే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.

శివ కందుకూరి
జననం18 ఫిబ్రవరి 1994
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2020 -ప్రస్తుతం
తల్లిదండ్రులురాజ్ కందుకూరి

జననం, విద్యాభాస్యం

మార్చు

శివ కందుకూరి 28 ఫిబ్రవరి 1994లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లో జన్మించాడు. ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. శివ తెలుగు సినీ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు.[1]

సినీ ప్రస్థానం

మార్చు

శివ కందుకూరి 2020లో విడుదలైన చూసి చూడంగానే చూడంగానే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర దర్శకుడి పేరు మూలాలు
2020 చూసి చూడంగానే సిద్ధు శేష సింధు రావు [2]
2021 గమనం అలీ సుజనారావు [3][4]
2022 మీట్ క్యూట్ డాక్టర్ అమన్ దీప్తి గంటా
2023 మను చరిత్ర భరత్ కుమార్ [5][6]
2024 భూతద్ధం భాస్కర్ నారాయణ పురుషోత్తం రాజ్‌ [7]
మనమే
చేతక్ శీను శీను రాజేష్ [8]
పీ 19 ఎంట‌ర్‌టైన్‌మెంట్ చావన్ ప్రసాద్ [9]

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. The Times of India (4 August 2019). "Raj Kandukuri's son Shiva makes his debut with Choosi Choodangaane - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  2. The New Indian Express (19 August 2019). "Shiva Kandukuri is a photographer in Choosi Choodangaane" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  3. Sakshi (6 October 2020). "ముచ్చటైన ప్రేమ". Archived from the original on 9 October 2020. Retrieved 17 July 2021.
  4. The Times of India (5 October 2020). "Shiva Kandukuri and Priyanka Jawalkar's first-look from Gamanam released - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  5. The Times of India (18 February 2021). "'Manu Charitra' First Look: Shiva Kandukuri turns into an intense lover! - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
  6. 10TV (11 May 2019). "'మను చరిత్ర' మొదలైంది" (in telugu). Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. Andhra Jyothy (3 January 2023). "శివ సిద్ధమవుతున్నాడు". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
  8. News18 Telugu (25 December 2020). "పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శివ కందుకూరి కొత్త చిత్రం చేతక్ శీను." Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  9. Disha daily (12 April 2021). "శివ కందుకూరి హీరోగా కొత్త చిత్రం". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.