శివ నాగరాజు స్వామీజీ

శివ నాగరాజు స్వామీజీ (ఆంగ్లం:SHIVA NAGARAJU SWAMIJI) వారణాసి (కాశీ) లో శ్రీ లింగ మహాసంస్థానం మఠానికి అధిపతి. మత గురువు విద్యావేత్త, రచయిత సామాజిక సంస్కర్త[1] .

శివ నాగరాజు స్వామీజీ
SHIVA NAGARAJU SWAMIJI.jpg
వ్యక్తిగతం
జననం{birth date |జనవరి |08}
తెలంగాణ రాష్ట్రం
మతంహిందూ మతం
Philosophy"అద్వైత వేదాంత"
Senior posting
Guruఆది కౌండిన్య జగద్గురు పరంపర, గౌడపాదాచార్య, శివనంద జగద్గురులు
Disciples
  • మానవ సేవ యే సర్వదా శ్రేయస్కరమైనదని. శైవ ధర్మ ప్రచారం, నారాయణ గురు మరియు బసవేశ్వర సిద్ధంతాలు బోదిస్తుంటారు. పురాతమైన శాస్త్రీయ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సర్వ మానవాళికి తన బోధనల ద్వారా వ్యక్త పరుస్తున్నారు. ఆధ్యాత్మిక దైవ సాధన ధ్యానం ద్వారా మానవాళికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని బోదిస్తుంటారు. గోరక్షకులు, సేవకులు సర్వప్రాణి హితం కోసం జీవ హింస చేయవద్దని అహింసను కండిస్తూ సకల ప్రాణికోటి కోసం రక్షణకోసం నిరంతరం శ్రామిస్తుంటారు. సమాజం లో సమానత్వం కోసం ఎన్నో కార్యక్రమంలు నిర్వహించారు
Literary worksసామాజిక రచయిత ఆధ్యాత్మికవేత్త, మానవతావాది, సంఘ సంస్కార్త, విద్యావేత్త, బహు బాషా కోవిదులు, శైవధర్మ ప్రచారకులు, శ్రీ లింగ మఠం వ్యవస్థాపకులు.

బోధనలుసవరించు

మానవసేవ యే సర్వదా శ్రేయస్కరమైనదని. శైవ ధర్మ ప్రచారం, నారాయణ గురు , బసవేశ్వర సిద్ధంతాలు బోదిస్తుంటారు.

పురాతమైన శాస్త్రీయ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సర్వ మానవాళికి తన బోధనల ద్వారా వ్యక్త పరుస్తున్నారు. ఆధ్యాత్మిక దైవ సాధన ధ్యానం ద్వారా మానవాళికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది  అని బోదిస్తుంటారు. గోరక్షకులు, సేవకులు సర్వప్రాణి హితం కోసం జీవ హింస చేయవద్దని అహింసను కండిస్తూ సకల ప్రాణికోటి కోసం రక్షణకోసం నిరంతరం శ్రామిస్తుంటారు. సమాజం లో  సమానత్వం కోసంఅనేక కార్యక్రమలు నిర్వహించారు[2][3][4].

మూలాలుసవరించు

  1. స్వామీజీ, శివ నాగరాజు. "వారణాసిలో కుంభమేళా సందర్భంగా". స్వామీజీ. ఫోటో హిందూ పేపర్ లో: మొదటి పేజీలో.
  2. స్వామీజీ, శివ నాగరాజు. "కరీంనగర్ పర్యటనలో స్వామీజీ".
  3. స్వామీజీ, శివ నాగరాజు. "అమరావతి పర్యటనలో స్వామీజీ". {{cite journal}}: Cite journal requires |journal= (help)
  4. "తమిళనాడులో స్వామి ఈ పర్యటన".[permanent dead link]