శిశిర ఋతువు

(శిశిరఋతువు నుండి దారిమార్పు చెందింది)

శిశిర ఋతువు అంటే మాఘ, ఫాల్గుణ మాసములు. చెట్లు ఆకులు రాల్చు కాలం. భారతదేశంలో వివిధ కాలాలలో వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి సంవత్సరమును ఆరు ఋతువులుగా విభజించారు. వాటిలో ఒకటి శిశిర ఋతువు.

కాలంసవరించు

శీత కాలము

హిందూ చాంద్రమాన మాసములుసవరించు

మాఘం మరియు ఫాల్గుణం

ఆంగ్ల నెలలుసవరించు

జనవరి 20 నుండి మార్చి 20 వరకు

లక్షణాలుసవరించు

చాలా చల్లగా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాలలో సూర్యరశ్మి సమయంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల క్రిందకు వెళ్లవచ్చు. ఈ ఋతువు ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఋతువు లో ఉష్ణమండల ప్రాంతాలలో చెట్లు వాటి ఆకులను రాల్చుతాయి. ఆకురాలుట సమశీతోష్ణ ప్రాంతాలకు విరుద్ధంగా ఉంటుంది, అక్కడ సెప్టెంబరు ప్రారంభంలో ఆకులు రాలుతాయి.

పండుగలుసవరించు

శివరాత్రి, హోళీ

ఇవి కూడా చూడండిసవరించు

వసంత ఋతువు

గ్రీష్మ ఋతువు

వర్ష ఋతువు

శరదృతువు

హేమంత ఋతువు

ఋతువు

ఋతుపవనాలు

బయటి లింకులుసవరించు