ఎలక్ట్రాను రెండు శక్తి స్థాయిలను, భూస్థాయి(Eg), ఉత్తేజిత స్థాయి(Ex) ఊహించండి. ν(న్యూ) పౌనఃపున్యమున్న కాంతి ఫోటాన్ పరమాణువుపై పతనమైనపుడు, Ex - Eg=hv కి సమానమైన విద్యుదయస్కాంత శక్తిని, ఎలక్ట్రన్ శోషించి, భూస్థాయి నుండి ఉత్తేజిత స్థాయికి వెళుతుంది.

వాయు ఘన పదార్థాల లోని అధిక శాతం పరమాణువులు బాహ్య జనకాల నుండి విద్యుదయస్కాంత శక్తిని శోషించి శోషణ ప్రక్తియలో పాల్గొంటాయి.
"https://te.wikipedia.org/w/index.php?title=శోషణం&oldid=2885518" నుండి వెలికితీశారు