బాపు-రమణలు రూపొందించిన ఈ చిత్రంలో శ్రీనాథుడిగా నందమూరి తారక రామారావు నటించాడు.