శ్రీ మృత్యుంజయ శతకము

శ్రీ మృత్యుంజయ శతకమును పరిటి సూర్యసుబ్రహ్మణ్యం వ్రాయగా కర్రా ఈశ్వరరావు తన జ్యేష్ఠ పుత్రునికి మృత్యుంజయుని దయ కలిగించడానికి సంకల్పించి ఈ గ్రంథాన్ని ప్రచురించాడు. ఈ శతకం చక్కని ధారతో, చిక్కని పదసరళితో, పూర్వకాలపు శివభక్తుల సంస్కరణతో ఆకట్టుకుంటుందని, కవి యొక్క నీతికి, నిజాయితీకి, మనోధైర్యానికి అక్షరరూపంగా నిలిచిందని విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

శ్రీ మృత్యుంజయ శతకము
కవి పేరుపరిటి సూర్య సుబ్రహ్మణ్యం
మొదటి ప్రచురణ తేదీ1990
దేశంభారతదేశం
భాషతెలుగు
విషయము(లు)భక్తి
పద్యం/గద్యంపద్యం
ప్రచురణ కర్తకర్రా ఈశ్వరరావు, గుంటూరు
ప్రచురణ తేదీ1990

మూలాలు

మార్చు