షమ్మీ కపూర్
షమ్మీ కపూర్ (అక్టోబరు 21, 1930 - ఆగష్టు 14, 2011) ఒక సుప్రసిద్ద భారతీయ సినీ నటుడు. నృత్యాలలో ఇతను నూతన ఒరవడిని సృష్టించి 60 వ దశకంలో యువతను ఒక ఊపు ఊపాడు.
షమ్మీ కపూర్ | |
---|---|
జననం | షమ్మీ రాజ్ కపూర్ 1930 అక్టోబరు 21 |
మరణం | 2011 ఆగస్టు 14 | (వయసు 80)
మరణ కారణం | మూత్రపిండాల వ్యాధి |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | Elvis Presley of India[2] |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1948–2011 |
ఎత్తు | 6 అ. 0 అం. (1.83 మీ.)[3] |
జీవిత భాగస్వామి | గీత బాలి (m. 1955–1965; her death) నీలా దేవి గోహిల్ (m. 1969–2011; his death) |
పిల్లలు | ఆదిత్య రాజ్ కపూర్, కంచన్ దేశాయ్ |
తల్లిదండ్రులు | పృథ్వీరాజ్ కపూర్ (తండ్రి) రామ్‌శరాణి కపూర్ (తల్లి) |
బంధువులు | కపూర్ కుటుంబం |
పురస్కారాలు | దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం |
మూలాలు
మార్చు- ↑ Veteran actor Shammi Kapoor passes away, CNN-IBN, 14 August 2011, archived from the original on 17 అక్టోబరు 2012, retrieved 14 August 2011
- ↑ "Shammi Kapoor, India's Elvis, dies". Indian Express. Retrieved 2011-08-18.
- ↑ Shammi Kapoor - Biography
బయటి లంకెలు
మార్చువికీమీడియా కామన్స్‌లో Shammi Kapoorకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.