షెహనాయ్
ఇది హిందుస్థానీ సంగీతం లో విరివిగా ఉపయోగించు వాద్యపరికరం. దీనికి రెండు పీకలుంటాయి. గొట్టం లాంటి ఆకారం ఉంటుంది. ఒక వైపు సన్నగా మొదలై మరొకవైపు పోనుపోను వెడల్పవుతూ ఉంటుంది. దీని చివర వెడల్పాటి లోహపు గరాటులాంటి సాధనం అమరిక ఉంటుంది. దీనికి ఎనిమిది రంద్రాలుంటాయి. ఎనిమిదో రంద్రానికి మైనం పూసి స్వరస్థాయిని క్రమబద్దం చేస్తుంటారు.
Other names | షెహనాయి |
---|---|
వర్గీకరణ | రెండు పీకల వాద్యం |
Related instruments | |