సంగారెడ్డి మండలం

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం

సంగారెడ్డి మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లోని మండలం.[1]ఈ మండలంలో 13  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండలం కోడ్:04492.[2]  సంగారెడ్డి మండలం,మెదక్ లోకసభ నియోజకవర్గంలోని, సంగారెడ్జి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది సంగారెడ్డి  రెవెన్యూ డివిజను పరిధికి చెందిన 14 మండలాల్లో ఇది ఒకటి.

సంగారెడ్డి
—  మండలం  —
సంగారెడ్డి is located in తెలంగాణ
సంగారెడ్డి
సంగారెడ్డి
తెలంగాణ పటంలో సంగారెడ్డి స్థానం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి
మండల కేంద్రం మెండోర
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం {{{population_total}}}
 - సాంద్రత {{{population_density}}}/km2 (సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను./sq mi)
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ 502001

మెదక్ జిల్లా నుండి మార్పుసవరించు

లోగడ సంగారెడ్డి మండలం,మెదక్ జిల్లా, సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధిలో ఉండేది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సంగారెడ్డి మండలాన్ని 13 (1+12) గ్రామాలతో గ్రామాలుతో, సంగారెడ్డి జిల్లాను కొత్తగా ప్రకటించి,సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధికింద ఈ మండలాన్ని చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

మండలలోని పట్టణాలుసవరించు

గణాంక వివరాలుసవరించు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా - మొత్తం 1,54,578 - పురుషులు 78,803 - స్త్రీలు 75,775

మండలంలోని గ్రామాలుసవరించు

రెవిన్యూ గ్రామాలుసవరించు

 1. ఇరిగిపల్లి
 2. చింతల్‌పల్లి
 3. కలబ్‌గూర్
 4. తాడ్లపల్లి
 5. కులాబ్గూర్
 6. ఫసల్వాడి
 7. మొహ్డీషాపూర్
 8. నాగపూర్
 9. సంగారెడ్డి (ఎమ్)
 10. కల్వకుంట
 11. పోతిరెడ్డిపల్లి
 12. కొట్లాపూర్
 13. ఇస్మాయిల్‌ఖాన్‌పేట్

మూలాలుసవరించు

 1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 239, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
 2. "Sangareddy Mandal Villages, Medak, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2020-06-21.

వెలుపలి లంకెలుసవరించు