సంగీత శాస్త్రం
సంగీత శాస్త్రం (Musicology - మ్యూజికాలజీ) అనగా సంగీతం యొక్క అధ్యయనం. సంగీత శాస్త్రాన్ని అధ్యయనం చేసే వ్యక్తిని సంగీత విద్వాంసుడు అంటారు. సంగీతశాస్త్రవేత్తలు సంగీతం యొక్క అన్ని రకాలు అధ్యయనం చేస్తారు. వారు సంగీతం యొక్క చరిత్ర అధ్యయనం చేస్తారు, అందరు స్వరకర్తల గురించి వారు వారి ఆలోచనలను ఎలా అభివృద్ధి పరచారో తెలుసుకుంటారు, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు.
ఇది సంగీతానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |