సంఘటన
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
సంఘటన, అనేది అసాధారణమైంది లేదా ముఖ్యమైంది అయినప్పుడు జరిగేది.ఒక నిర్దిష్ట పరిస్థితిలో జరుగుతున్న అన్ని విషయాలను వివరించడానికి ఏర్పాటుచేసింది, లేదా ఏర్పాటు చేయబడేది,లేదా అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన వాటిని సంఘటన అని వ్యవహరిస్తారు.[1]దీనిని ఒక కోణంలో కార్యక్రమం అని కూడా అంటారు.సంఘటన అనేది ఒక ప్రాంతంలో, నిర్ధిష్టమైన సమయంలో అందరికి ముందుగా తెలిసి,తెలియకుండా జరుగుతుంటాయి.ఇవి ఏదైనా ఒక ప్రాంతంలో జరుగవచ్చు, లేదా ఒకే సమయంలో అనేక ప్రాంతాలలో జరుగవచ్చు.వాటిలో వివిధ రకాలు ఉన్నాయి.ప్రమాదాలు,పండుగలు, ఉత్సవాలు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవన్నీ సంఘటనలుగా పేర్కొంటారు.నష్టం జరిగించిన ఘటనలను దుర్ఘటనలు అని వ్యవహరిస్తారు.ఇవి అన్నీ ప్రమాదాల కోవకు చెందుతాయి.
కొన్ని రకాల సంఘటనలుసవరించు
గ్యాసు లీక్ ప్రమాద సంఘటనలుసవరించు
ప్రమాద సంఘటనలుసవరించు
అపహరణ సంఘటనలుసవరించు
వరదలు సంఘటనలుసవరించు
బాంబుదాడులు సంఘటనలుసవరించు
ఉగ్రవాద సంఘటనలుసవరించు
భూ కబ్జా దాడుల సంఘటనలుసవరించు
కాల్పుల సంఘటనలుసవరించు
అదృశ్య సంఘటనలుసవరించు
తొక్కిసలాటలు సంఘటనలుసవరించు
అగ్ని ప్రమాదాలు సంఘటనలుసవరించు
దినోత్సవ సంఘటనలుసవరించు
సంస్కృతికి సంబంధించిన సంఘటనలుసవరించు
- పండుగలు: ఉగాది, సంక్రాంతి మొదలైనవి.
- ఉత్సవాలు: వివాహం, పురష్కారాలు మొదలైనవి.
- ఆటల పోటీలు, జన్మదినోత్సవాలు మొదలైనవి.
- సమావేశాలు: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విషయాలను చర్చించడానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకచోట చేరితరచుగా అధికారిక లేదా వ్యాపార నేపధ్యంలో చర్చించటం జరుగుతుంది. అయితే సమావేశాలు కూడా అనేక ఇతర వాతావరణాలలో జరుగుతాయి. అనేక రకాల సమావేశాలు ఉన్నాయి.
విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన సంఘటనలుసవరించు
- హోరిజోన్ ఈవెంట్ - స్పేస్‌టైమ్‌లో సరిహద్దు ఇది తరచుగా కాల రంధ్రాలను సూచిస్తుంది
- కణాల కొలైడర్‌లో సంఘటన- గుర్తించదగిన ఫలితాలను ఇచ్చే ఘర్షణ
- సంభావ్యత సిద్ధాంతంలో సంఘటన
సాంకేతికశాస్త్రానికి సంబంధించి సంఘటనలుసవరించు
- ప్రోగ్రామింగ్ ఈవెంట్ - దీనిలో ఒక కీస్ట్రోక్ లేదా మౌస్ క్లిక్ వంటి ఏదో జరిగిందని సూచించే సాఫ్ట్‌వేర్ సందేశం
- ప్రాజెక్ట్ నిర్వహణ ఈవెంట్ - చైన్ మెథడాలజీ
- యూనిఫైడ్ మోడలింగ్ భాషలో ఈవెంట్ (UML),
మానసికశాస్త్రానికి సంబంధించి సంఘటనలుసవరించు
- సంఘటన (తత్వశాస్త్రం)-మెదడు సంఘటన, మెదడులో ఏదైనా జరుగుతుంది
- మానసిక సంఘటన - మనస్సులో ఏదో ఒక ఆలోచన వంటిది జరుగుతుంది
మూలాలుసవరించు
- ↑ "Event definition and meaning | Collins English Dictionary". www.collinsdictionary.com (in ఇంగ్లీష్). Retrieved 2020-08-07.