సంతానం - సౌభాగ్యం

సంతానం - సౌభాగ్యం 1975 లో విడుదలైన తెలుగు సినిమా.

సంతానం-సౌభాగ్యం
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.ఎస్.ప్రకాశరావు
నిర్మాణం కేశన జయరామ్
తారాగణం కృష్ణ,
విజయనిర్మల,
సత్యనారాయణ
సంగీతం బి.శంకర్
నిర్మాణ సంస్థ రవిరాజ్ కంబైన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: డి.ఎస్.ప్రకాశరావు
  • నిర్మాత: కేశన జయరామ్‌
  • సంగీతం: బి.శంకర్
  • ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
  • మాటలు: అప్పలాచార్య, మదన్‌మోహన్
  • కళ: రాజేంద్రకుమార్
  • కూర్పు: వీరప్ప

పాటలు మార్చు

  1. చెలీ నీ తోడుగా నేను ఉండగా ఇక నీ మనసే నవ్వాలి నిండుగా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
  2. నీవొక దేవుడవేనా నీ న్యాయమీదేనా నీ న్యాయమీదేనా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: శ్రీశ్రీ
  3. నేనూ ఒక కవిని భావకవిని యతి తెలియదు ప్రాస - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యల్.ఆర్.అంజలి - రచన: సినారె
  4. పలికే కనులు మధువొలికే కలలు ఆ కనులలోని - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన:సినారె
  5. బావా బావా బన్నీరు బావ మాట పన్నీరు బావంటే బావ - పి.సుశీల - రచన: కొసరాజు
  6. ముద్దు ముద్దు ముద్దు ముద్దు బొమ్మలు రంగు రంగు బొమ్మలు - పి.సుశీల - రచన: దాశరథి

మూలాలు మార్చు

బయటిలింకులు మార్చు