సంసార నారది
సంసార నారది 1944లో విడుదలైన తెలుగు సినిమా. శోభనాచల పిక్చర్స్ పతాకంపై మిర్జాపురం రాజా నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు. మద్దాలి కృష్ణమూర్తి, ప్రభావతి, కోటేశ్వరరావులు ప్రధాన తారాగణంగా నటించారు. [1]
సంసార నారది (1944 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | చిత్రపు నారాయణమూర్తి |
తారాగణం | మద్దాలి కృష్ణమూర్తి ప్రభావతి కోటేశ్వరరావు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- మద్దాలి కృష్ణమూర్తి
- ప్రభావతి
- కోటేశ్వరరావు
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: చిత్రపు నారాయణమూర్తి
- నిర్మాత: మీర్జాపురం రాజా
- నిర్మాణ సంస్థ: శోభనాచల పిక్చర్స్
- విడుదల:1944.
మూలాలు
మార్చు- ↑ "Samsara Naradi (1944)". Indiancine.ma. Retrieved 2025-07-02.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సంసార నారది
- కొల్లూరి కోటేశ్వరరావు గారి ఘంటసాల గళామృతము బ్లాగు[permanent dead link]