సంహారం
సంహారం 2025లో విడుదలైన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. శ్రీరాముల నాగరత్నం సమర్పణలో రత్న మేఘన క్రియేషన్స్ బ్యానర్‌పై ధర్మ నిర్మించి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.[1] ఆదిత్య, కవిత మహ, సాకేత్ సాయిరాం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 ఆగష్టు 4, ట్రైలర్‌ను జనవరి 29న విడుదల చేసి, సినిమాను జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.[2][3][4]
సంహారం | |
---|---|
దర్శకత్వం | ధర్మ |
కథ | |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | శ్రీనివాస్ శ్రీరాముల |
కూర్పు | కృష్ణ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 31 జనవరి 2025 |
సినిమా నిడివి | నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- ఆదిత్య
- కవిత మహ
- సాకేత్ సాయిరాం
- కోటయ్య
- రాధోడ్
- స్నేహశర్మ
- రామకృష్ణ
- రామిరెడ్డి
- దాస్
- సాయి
- సాయిరాం చౌదరి
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఈ తనువును" | రామ్ కుర్నా వలి | హరి గుంట, మానస ఆచార్య |
మూలాలు
మార్చు- ↑ "యువతి ప్రతీకారం". Chitrajyothy. 30 January 2025. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.
- ↑ "'సంహారం'మొదలైంది". Nava Telanagana. 29 January 2025. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.
- ↑ "మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి". Sakshi. 30 January 2025. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.
- ↑ "మార్షల్ ఆర్ట్స్‌తో దుష్టుల సంహారం". NT News. 30 January 2025. Archived from the original on 11 March 2025. Retrieved 11 March 2025.