కె.ఆర్‌. సచిదానందన్‌ (సచీ) మలయాళ సినీ రచయిత, దర్శకుడు. ఆయన 2007లో విడుదలైన మలయాళ సినిమా ‘చాక్లెట్‌’కు సేతుతో కలిసి సహా రచయితగా సినీరంగానికి పరిచయమై 2015లో ‘అనార్కలి’ సినిమా ద్వారా దర్శకుడిగా మారి 2020లో విడుదలైన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ సినిమా ద్వారా మంచి గుర్తింపునందుకున్నాడు.

సచీ
జననం
కూవకట్టు ఆర్. సచిదానందం

25 డిసెంబర్ 1972
మరణం2020 జూన్ 18(2020-06-18) (వయసు 47)
జూబ్లీ మిషన్‌ ఆస్పత్రి, త్రిస్సూరు, కేరళ, భారతదేశం
వృత్తి
  • న్యాయవాది
  • కథ రచయిత
  • రంగస్థల నటుడు
  • నిర్మాత
  • దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1991–2020

సినీ జీవితం మార్చు

సచీ 2007లో విడుదలైన మలయాళ సినిమా ‘చాక్లెట్‌’కు సేతుతో కలిసి సహా రచయితగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన ఆ తర్వాత సేతుతో కలిసి ‘మేకప్‌మేన్, సీనియర్స్, డబుల్స్‌’ వంటి సినిమాలకు సహా రచయితగా పని చేసి తరువాత సచీ ఒక్కడే ‘రన్‌ బేబీ రన్‌’, ‘డ్రైవింగ్‌ లైసెన్స్, ‘అనార్కలి’ సినిమాలకు కథ రచయితగా పని చేసి, 2015లో ‘అనార్కలి’ సినిమా ద్వారా దర్శకుడిగా మారి 2020లో విడుదలైన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ సినిమా ద్వారా మంచి గుర్తింపునందుకున్నాడు.

సినీ ప్రస్థానం మార్చు

సచీ–సేతు రచయితలుగా మార్చు

సంవత్సరం సినిమా పేరు
2007 చాక్లెట్‌
2009 రాబిన్‌హుడ్‌
2011 మేక్‌పమేన్‌
2011 సీనియర్స్
2011 డబుల్స్

రచయితగా మార్చు

సంవత్సరం సినిమా పేరు ఇతర
2012 రన్‌ బేబీ రన్‌
2012 చెట్టాయీస్ నిర్మాతగా
2015 అనార్కలి దర్శకత్వం వహించిన తొలి సినిమా
2017 రామ్‌లీలా
2017 షెర్లాక్‌ టామ్స్‌ మాటలు
2019 డ్రైవింగ్‌ లైసెన్స్
2020 అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ చివరి సినిమా

దర్శకుడిగా మార్చు

సంవత్సరం సినిమా పేరు
2015 అనార్కలి
2020 అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌

మరణం మార్చు

సచీ కి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే వ్యవస్థలో సమస్య రావడంతో గుండెపోటు రావడంతో 2020 జూన్ 16న త్రిసూర్‌లోని జూబ్లీ మిషన్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జూన్ 18న మరణించాడు.[1][2][3][4]

మూలాలు మార్చు

  1. Eenadu (20 June 2020). "'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' దర్శకుడు మృతి". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
  2. Sakshi (20 June 2020). "దర్శకుడు సచీ కన్నుమూత". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
  3. Andhra Jyothy (19 June 2020). "'అయ్యప్పన్‌ కోషియుమ్‌' దర్శకుడు ఇకలేరు". Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
  4. The Times of India (26 February 2022). "Director-scriptwriter Sachy passes away due to cardiac arrest" (in ఇంగ్లీష్). Archived from the original on 26 February 2022. Retrieved 26 February 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=సచీ&oldid=3927081" నుండి వెలికితీశారు