సత్యవంతుడు (1980 సినిమా)

పి.జి. విశ్వభరణ్ దర్శకత్వంలో 1980లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా

సత్యవంతుడు 1980, నవంబరు 27న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. తిరుపతి చిత్ర పతాకంపై కెవివి సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో పి. జి. విశ్వభరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి, అదూర్ భాసి, తిక్కురిసి సుకుమారన్ నాయర్, శ్రీలత నంబూతిరి ప్రధాన పాత్రల్లో నటించగా, జి. దేవరాజన్ సంగీతం అందించాడు.[1][2][3][4][5][6]

సత్యవంతుడు
Sathyavanthudu.jpg
సత్యవంతుడు సినిమా పోస్టర్
దర్శకత్వంపి. జి. విశ్వభరణ్
నిర్మాతకెవివి సత్యనారాయణ
రచనఎస్.ఎల్. పురమ్ సదానందం
ఆధారంసావిత్రి అండ్ సత్యవన్
నటులుకమల్ హాసన్
శ్రీదేవి
అదూర్ భాసి
తిక్కురిసి సుకుమారన్ నాయర్
శ్రీలత నంబూతిరి
సంగీతంజి. దేవరాజన్
ఛాయాగ్రహణంయు. రాజగోపాల్
కూర్పువి.పి. కృష్ణన్
నిర్మాణ సంస్థ
తిరుపతి చిత్ర
విడుదల
నవంబరు 27, 1980
నిడివి
177 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యంసవరించు

ఈ సినిమా పురాణ సావిత్రి కథ. యుధిష్ఠిరుడి ప్రశ్నకు మార్కండేయుడు చెప్పినట్లుగా ద్రౌపదికి చెబుతుంది. మహాభారతం ఇతిహాసం నుండి తీసుకోబడింది.

తారాగణంసవరించు

 • కమల్ హాసన్ (సత్యవాన్)
 • శ్రీదేవి (సావిత్రి)[7]
 • అదూర్ భాసి
 • తిక్కురిసి సుకుమారన్ నాయర్
 • శ్రీలత నంబూతిరి
 • జోస్ ప్రకాష్ (అశ్వపతి)
 • కవియూర్ పొన్నమ్మ (అరుంధతి దేవి)
 • శంకరడి (రాజగురు)
 • పట్టోమ్ సదన్
 • పికె అబ్రహం
 • మనవళన్ జోసెఫ్
 • టిపి మాధవన్
 • కడువక్కులం ఆంటోనీ
 • అరన్ముల పొన్నమ్మ
 • బేబీ సుమతి

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: పి. జి. విశ్వభరణ్
 • నిర్మాత: కెవివి సత్యనారాయణ
 • రచన: ఎస్.ఎల్. పురమ్ సదానందం
 • ఆధారం: సావిత్రి అండ్ సత్యవన్
 • సంగీతం: జి. దేవరాజన్
 • ఛాయాగ్రహణం: యు. రాజగోపాల్
 • కూర్పు: వి.పి. కృష్ణన్
 • నిర్మాణ సంస్థ: తిరుపతి చిత్ర

మూలాలుసవరించు

 1. "Satyavanthudu (1980)". Indiancine.ma. Retrieved 2020-08-27.
 2. "Unforgettable coy village belle of '70s Mollywood". The New Indian Express. 26 February 2018. Retrieved 2020-08-27.
 3. "Sathyavaan Savithri-Movie Details". malayalachalachithram.com.
 4. "Satyavan Savithri". malayalasangeetham.info. Retrieved 11 July 2020.
 5. "Film Satyavan Savithri LP Records". musicalaya. Retrieved 2020-08-27.
 6. "SATHYAVANTHUDU". v9 videos. 7 July 2018. Retrieved 2020-08-27 – via YouTube.
 7. Praveen, S. R. (25 February 2018). "Sridevi and the Malayalam film industry: nurturing young talent". The Hindu. Retrieved 27 August 2020.

బయటి లింకులుసవరించు