సరయు
సరయు (సంస్కృతం: सरयु) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక నది. వేదాలలో, రామాయణంలో ఈ నది ప్రస్తావించబడింది. ఇది గంగానదికి ఉపనది. ఇది అయోధ్య పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. ఈ నదిలోనే శ్రీరామలక్ష్మణులు మునిగి అవతారములు చాలించిరి.ఈ నది ప్రస్తుతం గోగ్రానది అని అంటున్నారు. ఈ నది బీహార్ లోని రావెల్గంజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.
సరయు | |
---|---|
![]() | |
భౌతిక లక్షణాలు | |
సముద్రాన్ని చేరే ప్రదేశం | గంగా |
పొడవు | 350 కి.మీ. |
మూలాలుసవరించు
- పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో., ఏలూరు, 2007.