• ముంగిలి
  • యాదృచ్చికం
  • చుట్టుపక్కల
  • లాగినవండి
  • అమరికలు
  • విరాళాలు
  • వికీపీడియా గురించి
  • అస్వీకారములు
వికీపీడియా

సహాయం:చర్చ పేజీల పరిచయం/1

  • భాష
  • వీక్షించు
  • సవరించు
< సహాయం:చర్చ పేజీల పరిచయం
Wikipedia help pageమూస:SHORTDESC:Wikipedia help page


చర్చ పేజీలు
సంభాషణ మొదలు పెట్టడం


వాడుకరి చర్చ పేజీలు
మీకు వచ్చే సందేశాలు


పేర్చే విధానం
చర్చలను చదవడానికి తేలిగ్గా ఉండేలా


ఉదాహరణలు
పేర్చే పద్ధతిని చూపే మరిన్ని ఉదాహరణలు


దృష్టిని ఆకర్షించడం
ఇతరుల సాయం పొందేందుకు


సారాంశం
నేర్చుకున్నదాన్ని నెమరు వేసుకోండి


View all as single page



Shortcut
  • H:TALK

వికీపీడియా వ్యాసాన్ని మెరుగుపరచడానికి సంబంధించి మీకు ఏదైనా ప్రశ్న, ఆందోళన లేదా వ్యాఖ్య ఉంటే, ఆ వ్యాసపు 'చర్చ పేజీ' లో దాన్ని రాయవచ్చు.


Circled location of the talk tab

వ్యాసం ఎగువన ఉన్న "చర్చ" ట్యాబుపై నొక్కితే చర్చ పేజీకి చేరుకుంటారు. ట్యాబు ఎరుపు రంగులో కనిపిస్తే, దాని అర్థం ఆ పేజీలో ఇంకా ఎవరూ ఏమీ రాయలేదని; మీరే చర్చను ప్రారంభించడానికి సంకోచించకండి.


మీరు క్రొత్త చర్చాంశాన్ని ప్రారంభించినప్పుడు, దాన్ని చర్చ పేజీలో అడుగున చేర్చండి. పేజీకి పైన ఉన్న "విషయాన్ని చేర్చు" ట్యాబును నొక్కడం కొత్త చర్చను మొదలు పెట్టడానికి అత్యుత్తమ మార్గం. క్రొత్త విభాగానికి శీర్షిక పెట్టి, మీ సందేశం రాయడానికి ఇది వీలు కలిగిస్తుంది.


మీరు వేరొకరి వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తుంటే, మీ వ్యాఖ్యను వారి వ్యాఖ్య కింద చేర్చండి. ఆ విభాగం యొక్క శీర్షికకు కుడి వైపున ఉన్న "[మార్చు]" లింకును నొక్కి, ఆపై క్రిందికి స్క్రోల్ చేసి మీ సందేశం రాయండి.


~~~~ అని టైపు చేసి మీ వ్యాఖ్య చివర ఎల్లప్పుడూ సంతకం చేయండి. ఇది మీ IP చిరునామా (మీ ఇంటర్నెట్ కనెక్షన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఖ్య) వాడుకరిపేరును, మీ స్వంత చర్చ పేజీకి లింకునూ పేజీని సేవ్ చేసిన సమయంతో పాటు ఆటోమాటిగ్గా చొప్పిస్తుంది. మీరు ఖాతాను సృష్టించుకుంటే, మీ వాడుకరిపేరే మీ సంతకం అవుతుంది. మీరు కావాలనుకుంటే అది కనబడే విధానాన్ని మార్చుకోవచ్చు కూడా.


తరువాయి >>



"https://te.wikipedia.org/w/index.php?title=సహాయం:చర్చ_పేజీల_పరిచయం/1&oldid=3136803" నుండి వెలికితీశారు
Last edited on 18 ఫిబ్రవరి 2021, at 07:59

Languages

    • English
    • العربية
    • Bosanski
    • Español
    • فارسی
    • Galego
    • Magyar
    • 한국어
    • कॉशुर / کٲشُر
    • Кыргызча
    • Bahasa Melayu
    • မြန်မာဘာသာ
    • ଓଡ଼ିଆ
    • Русский
    • ၽႃႇသႃႇတႆး
    • සිංහල
    • Slovenščina
    • Türkçe
    • Українська
    • اردو
    • 中文
    వికీపీడియా
    • ఈ పేజీలో చివరి మార్పు 18 ఫిబ్రవరి 2021న 07:59కు జరిగింది.
    • అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం
    • గోప్యతా విధానం
    • వికీపీడియా గురించి
    • అస్వీకారములు
    • Code of Conduct
    • వృద్ధికారులు
    • గణాంకాలు
    • కుకీ ప్రకటన
    • వాడుక నియమాలు
    • డెస్కుటాప్