• ముంగిలి
  • యాదృచ్చికం
  • చుట్టుపక్కల
  • లాగినవండి
  • అమరికలు
  • విరాళాలు
  • వికీపీడియా గురించి
  • అస్వీకారములు
వికీపీడియా

సహాయం:చర్చ పేజీల పరిచయం/4

  • భాష
  • వీక్షించు
  • సవరించు
< సహాయం:చర్చ పేజీల పరిచయం



Source editor logo.svg

చర్చ పేజీలు
సంభాషణ మొదలు పెట్టడం


వాడుకరి చర్చ పేజీలు
మీకు వచ్చే సందేశాలు


పేర్చే విధానం
చర్చలను చదవడానికి తేలిగ్గా ఉండేలా


ఉదాహరణలు
పేర్చే పద్ధతిని చూపే మరిన్ని ఉదాహరణలు


దృష్టిని ఆకర్షించడం
ఇతరుల సాయం పొందేందుకు


సారాంశం
నేర్చుకున్నదాన్ని నెమరు వేసుకోండి


View all as single page



చక్కగా పేర్చిన చర్చకు ఉదాహరణ

హలో, ఈ వ్యాసం గురించి నాకో సందేహం ఉంది. చిత్తూరు జిల్లాలో ఏనుగులు ఉన్నాయని నాకు కచ్చితంగా తెలుసు! మునిరత్నం నాయుడు 02:49, 10 Nov 2022 (UTC)

నేను చిత్తూరు జిల్లాలో చాన్నాళ్ళు ఉన్నాను. నాకైతే ఒక్క ఏనుగు కూడా కనబడలేదు. సుబ్బారావు 17:28, 11 Nov 2022 (UTC)
మీరు చెప్పేది నమ్మాలంటే దానికి సరైన ఆధారాలను చూపించాలి! Lalita 20:53, 11 Nov 2022 (UTC)
సరే, చిత్తూరు జిల్లాలో ఏనుగులు చేసిన బీభత్సం గురించి రాసిన ఈ వార్తలు చదవండి. :
  • చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం
  • ఏనుగుల బీభత్సం
  • చిత్తూరు జిల్లాలో మరోసారి ఏనుగులు బీభత్సం
అంటే చిత్తూరు జిల్లాలో ఏనుగులు ఉన్నట్టేగా! రవీంద్ర 19:09, 12 Nov 2022 (UTC)
మీరు చెప్పేది నిజం. ఆ మూలాలను చూపినందుకు ధన్యవాదాలు. మునిరత్నం నాయుడు 23:09, 12 Nov 2022 (UTC)


మీ వ్యాఖ్య సరైన వరుసలో ఉంచడానికి, ముందు వ్యాఖ్యలో ఎన్ని కోలన్లు పెట్టారో అన్నే కోలన్లను మీ వ్యాఖ్య ముందు కూడా పెట్టి, ఆ తరువాత మీ వ్యాఖ్యకు చెందిన ఇండెంటును/బులెట్ పాయింటునూ చేర్చండి.

ఇండేంటు చేసిన చర్చలో బులెట్ జాబితా చేర్చేందుకు ఉదాహరణ
మీరు ఇలా టైపు చేస్తే అది ఇలా కనిపిస్తుంది
::: సరే, చిత్తూరు జిల్లాలో ఏనుగులు చేసిన బీభత్సం గురించి రాసిన ఈ వార్తలు చదవండి. :
:::* [https://telugu.samayam.com/andhra-pradesh/tirupati/elephants-attack-on-farm-lands-at-chittoor-district/articleshow/79809790.cms చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం]
:::* [https://www.andhrajyothy.com/telugunews/chittoor-2020092406300592 ఏనుగుల బీభత్సం]
:::* [https://10tv.in/elephants-destroy-crops-in-chittoor-district-once-again/ చిత్తూరు జిల్లాలో మరోసారి ఏనుగులు బీభత్సం]
::: అంటే చిత్తూరు జిల్లాలో ఏనుగులు ఉన్నట్టేగా! ~~~~
సరే, చిత్తూరు జిల్లాలో ఏనుగులు చేసిన బీభత్సం గురించి రాసిన ఈ వార్తలు చదవండి. :
  • చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం
  • ఏనుగుల బీభత్సం
  • చిత్తూరు జిల్లాలో మరోసారి ఏనుగులు బీభత్సం
అంటే చిత్తూరు జిల్లాలో ఏనుగులు ఉన్నట్టేగా! రవీంద్ర 19:09, 12 Nov 2022 (UTC)


తరువాయి >>




"https://te.wikipedia.org/w/index.php?title=సహాయం:చర్చ_పేజీల_పరిచయం/4&oldid=3136868" నుండి వెలికితీశారు
Last edited on 18 ఫిబ్రవరి 2021, at 09:52

Languages

    • English
    • العربية
    • Bosanski
    • Español
    • فارسی
    • Magyar
    • မြန်မာဘာသာ
    • Русский
    • Türkçe
    • Українська
    • 中文
    వికీపీడియా
    • ఈ పేజీలో చివరి మార్పు 18 ఫిబ్రవరి 2021న 09:52కు జరిగింది.
    • అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 3.0 క్రింద లభ్యం
    • గోప్యతా విధానం
    • వికీపీడియా గురించి
    • అస్వీకారములు
    • వాడుక నియమాలు
    • డెస్కుటాప్
    • వృద్ధికారులు
    • గణాంకాలు
    • కుకీ ప్రకటన