వికీపీడియా:గైడు

(సహాయం:Cheatsheet నుండి దారిమార్పు చెందింది)

మరింత వివరమైన సమాచారం కోసం వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి చూడండి.

వివరణ ఇలా టైపు చేస్తే ఇలా కనిపిస్తుంది
పేజీలో ఎక్కడ రాసినా పనిచేసేవి
టెక్స్టును ఇటాలిక్ గా మార్చడం

''ఇటాలిక్''

ఇటాలిక్

బొద్దు టెక్స్టు

'''బొద్దు'''

బొద్దు

బొద్దు, ఇటాలిక్

'''''బొద్దు, ఇటాలిక్'''''

బొద్దు, ఇటాలిక్

అంతర్గత లింకు

(వికీపీడియా లోపలే)

[[పేజీపేరు]]
[[పేజీ అసలు పేరు|మనకు కనబడే పేరు]]

పేజీపేరు
మనకు కనబడే పేరు

మరో పేజీకి దారి మార్పు

#REDIRECT [[వెళ్ళాల్సిన పేజీ పేరు]]

వెళ్ళాల్సిన పేజీ పేరు

బయటి లింకు

(ఇతర వెబ్ సైట్లకు)

[http://www.example.org]
[http://www.example.org కనబడే పేరు]
http://www.example.org

[1]
కనబడే పేరు
http://www.example.org

మీ రచనలపై సంతకం చెయ్యండి
చర్చా పేజీల్లో మాత్రమే

~~~~

మీ సభ్యనామం 21:47,
4 అక్టోబరు 2024 (UTC)

వాక్యం మొదట్లో రాస్తే మాత్రమే పని చేసేవి
హెడ్డింగులు

ఏదైనా వ్యాసంలో నాలుగు హెడ్డింగులు చేర్చగానే ఆ పేజీలో ఆటోమాటిగ్గా విషయసూచిక చేరిపోతుంది.

== స్థాయి 1 ==
=== స్థాయి 2 ===
==== స్థాయి 3 ====
===== స్థాయి 4 =====
====== స్థాయి 5 ======

స్థాయి 1

స్థాయి 2

స్థాయి 3

స్థాయి 4
స్థాయి 5
బులెట్ల జాబితా

* ఒకటి
* రెండు
** రెండులో ఒకటి
* మూడు

  • ఒకటి
  • రెండు
    • రెండులో ఒకటి
  • మూడు
సంఖ్యాజాబితా

# ఒకటి
# రెండు
## రెండులో ఒకటి
# మూడు

  1. ఒకటి
  2. రెండు
    1. రెండులో ఒకటి
  3. మూడు
 
థంబ్నెయిల్ బొమ్మ (నఖచిత్రం)

[[బొమ్మ:Wiki.png|thumb|బొమ్మపై వ్యాఖ్య]]

బొమ్మపై వ్యాఖ్య

ఇంకా చూడండి