సామెతలు - భ
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
ఈ వ్యాసాన్ని వికీ వ్యాఖ్యకు తరలించాలని ప్రతిపాదించబడినది. |
భక్తి వచ్చినా, పగ వచ్చినా పట్టలేరుసవరించు
భక్తి లేని పూజ పత్రి చేటుసవరించు
భగీరథ ప్రయత్నంసవరించు
భయమైనా ఉండాలి - భక్తి అయినా ఉండాలిసవరించు
భరణి ఎండలకు బండలు - రోహిణి ఎండలకు రోళ్ళు పగులుతాయిసవరించు
భరణి కురిస్తే ధరణి పండునుసవరించు
భరణిలో చల్లితే కాయకు చిప్పెడు పంటసవరించు
భరణిలో పుడితే ధరణిని ఏలుసవరించు
భర్త లోకం తన లోకం - కొడుకు లోకం పరలోకంసవరించు
భల్లూకపుపట్టుసవరించు
భల్లుకముష్టిన్యాయము ఎలుగుబంటిపట్టిన పిడికిలి వదలింప నెవరికిని దరముగాదు