సారంగపాణి జాతకం

సారంగపాణి జాతకం 2024లో విడుదలకానున్న సినిమా. శ్రీదేవీ మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించాడు.[1] ప్రియదర్శి, రూప కొడువాయూర్‌, నరేశ్‌, తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 21న నటుడు విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేయగా,[2] డిసెంబరు 20న విడుదలవుతోంది.[3]

సారంగపాణి జాతకం
దర్శకత్వంఇంద్రగంటి మోహన కృష్ణ
రచనఇంద్రగంటి మోహన కృష్ణ
పాటలురామజోగయ్య శాస్త్రి
నిర్మాతశివలెంక కృష్ణప్రసాద్
తారాగణం
ఛాయాగ్రహణంపి.జి విందా
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంవివేక్ సాగర్
నిర్మాణ
సంస్థ
  • శ్రీదేవీ మూవీస్‌
విడుదల తేదీ
20 డిసెంబరు 2024 (2024-12-20)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."సంచారి సంచారి.. ఎటువైపో నీ దారి[4]"రామజోగయ్య శాస్త్రిసంజిత్‌ హేగ్డే4:14
2."సారంగో సారంగా[5]"రామజోగయ్య శాస్త్రిఅర్మాన్ మాలిక్4:45

సాంకేతిక నిపుణులు

మార్చు
  • మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల
  • కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్
  • కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు - అశ్విన్
  • మార్కెటింగ్: టాక్ స్కూప్
  • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు), పి రషీద్ అహ్మద్ ఖాన్
  • కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్
  • ఫైట్స్: వెంకట్ - వెంకటేష్
  • ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
  • లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక
  • సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి

మూలాలు

మార్చు
  1. The Hindu (27 November 2024). "Mohanakrishna Indraganti on 'Sarangapani Jathakam': I discovered the nuances of Priyadarshi's performance on the edit table" (in Indian English). Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.
  2. Hindustantimes Telugu (21 November 2024). "జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది.. కడుపుబ్బా నవ్విస్తున్న సారంగపాణి జాతకం టీజర్". Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.
  3. NTV Telugu (15 October 2024). "'సారంగపాణి' జాతకం.. రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.
  4. Chitrajyothy (3 December 2024). "సంచారి సంచారి... ఎటువైపో నీ దారి". Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.
  5. News18 తెలుగు (26 October 2024). "సారంగపాని జాతకం మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్..!". Archived from the original on 3 December 2024. Retrieved 3 December 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

మార్చు