సింగరేణి మండలం

తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం

సింగరేణి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1] ఈ మండల కేంద్రం కారేపల్లి గ్రామం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కొత్తగూడెం డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఇల్లందు నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో  11  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం సింగరేణి

సింగరేణి
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, సింగరేణి స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, సింగరేణి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°32′25″N 80°17′15″E / 17.540279°N 80.287542°E / 17.540279; 80.287542
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం సింగరేణి
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 248 km² (95.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 54,897
 - పురుషులు 27,596
 - స్త్రీలు 27,301
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.37%
 - పురుషులు 63.26%
 - స్త్రీలు 40.96%
పిన్‌కోడ్ 507122

గణాంకాలుసవరించు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 54,897 - పురుషులు 27,596 - స్త్రీలు 27,301

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 248 చ.కి.మీ. కాగా, జనాభా 54,897. జనాభాలో పురుషులు 27,596 కాగా, స్త్రీల సంఖ్య 27,301. మండలంలో 14,390 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

 1. సింగరేణి
 2. పేరుపల్లి
 3. మాధారం
 4. విశ్వనాధపల్లి
 5. కొమట్లగూడెం
 6. మాణిక్యారం
 7. గేటుకారేపల్లి
 8. ఉసిరికాయలపల్లి
 9. కమలాపురం
 10. రెలకాయలపల్లి
 11. బజుమల్లైగూడెం

మండలం లోని పంచాయతీలుసవరించు

 1. అప్పయ్యగూడెం
 2. భాగ్యనగర్ తండ
 3. బజుమల్లైగూడెం
 4. బాజ్య తండా
 5. బోటితండా
 6. చీమలపాడు
 7. చిన్నమదన్పల్లి
 8. దుబ్బ తండ
 9. గడిపాడు
 10. గంగారం తండా
 11. గేట్ కారేపల్లి
 12. గట్టి రెలకాయలపల్లి
 13. గిడ్డవారిగూడెం
 14. గంపలగూడెం
 15. గుట్టకిందగంప
 16. జైత్రంతండ
 17. కమలాపురం
 18. కొమట్లగూడెం
 19. కొమ్మగూడెం
 20. కొత్త తండ
 21. మాదారం
 22. మంగలి తండా
 23. మాణిక్యారం
 24. మోట్లగూడెం
 25. నానునగర్ తండ
 26. పాత కమలాపురం
 27. పాటిమీద గంపు
 28. పేరుపల్లి
 29. పొలంపల్లి
 30. రావోజితండా
 31. రేగులగూడెం
 32. రెలకాయలపల్లి
 33. సీతారాంపురం
 34. సింగరేణి
 35. సూర్యతండ
 36. టేకులగూడెం
 37. తోడితాళగూడెం
 38. ఉసిరికాయలపల్లి
 39. వెంకటయ్య తండా
 40. విశ్వనాధపల్లి
 41. ఎర్రబొడు

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 236, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
 2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
 3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలుసవరించు