సిద్ధార్థ్ ఖరత్

సిద్ధార్థ్ ఖరత్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మెహకర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

సిద్ధార్థ్ ఖరత్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 23
ముందు సంజయ్ రాయ్ముల్కర్
నియోజకవర్గం మెహకర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన (యుబిటి)
వృత్తి రాజకీయ నాయకుడు

సిద్ధార్థ్ ఖరత్ రాజకీయాలలోకి రాకముందు రాష్ట్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా పని చేసి జూలై 2024లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నాడు.[2][3]

రాజకీయ జీవితం

మార్చు

సిద్ధార్థ్ ఖరత్ శివసేన (యుబిటి) ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మెహకర్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన (యుబిటి) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సంజయ్ రాయ్ముల్కర్ పై 4819 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5] ఆయన 1,04,242 ఓట్లతో విజేతగా నిలవగా, సంజయ్ రాయ్ముల్కర్ కి 99,423 ఓట్లు వచ్చాయి.[6]

మూలాలు

మార్చు
  1. The Hindu (29 November 2024). "Maharashtra assembly to have 78 first-time MLAs" (in Indian English). Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
  2. The Week (23 November 2024). "Bureaucrat-turned-politician Siddharth Kharat wins Maharashtra assembly poll" (in ఇంగ్లీష్). Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
  3. "Maharashtra Assembly Polls 2024: Bureaucrat-turned-politician Siddharth Kharat wins from Mehkar" (in ఇంగ్లీష్). Deccan Herald. 23 November 2024. Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.
  4. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  6. "Maharastra Assembly Election Results 2024 - Mehkar". Election Commision of India. 23 November 2024. Archived from the original on 29 November 2024. Retrieved 29 November 2024.