సివాన్ లోక్‌సభ నియోజకవర్గం
సివాన్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఈ నియోజకవర్గం నూతన సరిహద్దులతో ఏర్పాటైంది. సివాన్ నియోజకవర్గం పరిధిలోకి ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
సివాన్
స్థాపన లేదా సృజన తేదీ | 1956 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°12′0″N 84°24′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
105 | సివాన్ | జనరల్ | సివాన్ | అవధ్ బిహారీ చౌదరి | ఆర్జేడీ | జేడీయూ |
106 | జిరాడీ | జనరల్ | సివాన్ | అమర్జీత్ కుష్వాహ | సిపిఐ (ఎంఎల్)ఎల్ | జేడీయూ |
107 | దరౌలీ | ఎస్సీ | సివాన్ | సత్యదేవ్ రామ్ | సిపిఐ (ఎంఎల్)ఎల్ | జేడీయూ |
108 | రఘునాథ్‌పూర్ | జనరల్ | సివాన్ | హరి శంకర్ యాదవ్ | ఆర్జేడీ | జేడీయూ |
109 | దరౌండ | జనరల్ | సివాన్ | కరంజీత్ సింగ్ | బీజేపీ | జేడీయూ |
110 | బర్హరియా | జనరల్ | సివాన్ | బచ్చా పాండే | ఆర్జేడీ | జేడీయూ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుఎన్నికల | పేరు | పార్టీ | |
---|---|---|---|
1957 | ఝులన్ సిన్హా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962 | మహ్మద్ యూసుఫ్ | ||
1967 | |||
1971 | |||
1977 | మృత్యుంజయ్ ప్రసాద్ వర్మ | జనతా పార్టీ | |
1980 | మహ్మద్ యూసుఫ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | అబ్దుల్ గఫూర్ | ||
1989 | జనార్దన్ తివారీ | భారతీయ జనతా పార్టీ | |
1991 | బ్రిషిన్ పటేల్ | జనతాదళ్ | |
1996 | మహ్మద్ షహబుద్దీన్ | ||
1998 | రాష్ట్రీయ జనతా దళ్ | ||
1999 | |||
2004 | |||
2009 | ఓం ప్రకాష్ యాదవ్ | స్వతంత్ర | |
2014 | భారతీయ జనతా పార్టీ | ||
2019 | కవితా సింగ్[1] | జేడీయూ | |
2024 | విజయలక్ష్మీ దేవీ కుష్వాహా |
మూలాలు
మార్చు- ↑ Firstpost (2019). "Siwan Elections 2019". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.