సి.ఐ.డి. (1956 సినిమా)

సి.ఐ.డి. 1956లో వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా.

సి.ఐ.డి. (1956 సినిమా)
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణా
తారాగణం ప్రేమ్‌ నజీర్,
శ్రీధర్,
ఎస్.పి. పిళ్ళె,
టి.ఎస్. ముత్తయ్య,
మిస్ కుమారి,
పంకజ,
కుమారి తంగర
సంగీతం బ్రదర్ లక్ష్మణ్,
మల్లేశ్వరరావు
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ నీలా ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలు

మార్చు
  1. ఆదరం ప్రేమo నశించు విధి శాపగతి హృదయం - సి.ఎస్.సరోజిని
  2. కలిగింది ఈ కళ్యాణ భావన - ఎ.ఎం.రాజా,సి.ఎస్.సరోజిని,యెస్. రాజ్యలక్ష్మి, బి.సుబ్రహ్మణ్యం
  3. కానగ కన్నుల పండుగచేసె కాననమే పెను కాననమే - సి.ఎస్.సరోజిని
  4. కాలమెల్ల ఉల్లాసంగా సాగాలి - పి. ఎస్. వైదేహి,సి.ఎస్.సరోజిని,బి.సుబ్రహ్మణ్యం
  5. నిల్లు నిల్లు చూడు చూడు వయ్యారి నన్ను - బి.సుబ్రహ్మణ్యం
  6. వహావా వహావా వడి వడి రండో వైరు వర్కు ఇది చూశార - పి.ఎస్.వైదేహి
  7. సాగర సంగీతమే నవ రాగోదయ మోదమే - ఎ.ఎం.రాజా, సి.ఎస్.సరోజిని
  8. హైలేసా జింగడి జయ్యా హైలేసా వడివడిగా మన పడవ - సి.ఎస్.సరోజిని, బి.సుబ్రమణ్యం

వెలుపలి లింకులు

మార్చు

మూలాలు

మార్చు