ప్రధాన మెనూను తెరువు
సీమ చింత
Tree I IMG 2896.jpg
Manila Tamarind Tree (Jungle Jalebi)in Kolkata, West Bengal, భారత దేశము.
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
ఉప రాజ్యం: Tracheobionta
విభాగం: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
ఉప తరగతి: Rosidae
క్రమం: ఫాబేలిస్
కుటుంబం: ఫాబేసి
ఉప కుటుంబం: Mimosoideae
జాతి: Ingeae
జాతి: పితకలోబియం
ప్రజాతి: P. dulce
ద్వినామీకరణం
Pithecellobium dulce
(Roxb.) Benth.

సీమ చింత (గుబ్బ కాయలు) ఒక చెట్టు. దీని ఫలములు చూడుటకు చింతకాయలవలె ఉంటాయి. ఇది ఇంగ్లీషు వారి నుండి దిగుబడి అయినదిగా భావిస్తుండుట వలన దీనిని సీమచింతగా వ్యవహరిస్తారు. దీని కాయలు చింతకాయలవలెనుండి పండుతున్నపుడు పైన తొక్క విడిపోతుంది. అందువలన లోపలి పండు తీసుకొని తినుటకు సులభమౌతుంది. ఈ కాయలలో నల్లని రంగుకల గింజలుంటాయి. ఈ చెట్టు అంతా ముళ్ళ మయం. ప్రధాన కాండము, కొమ్మలు అంతా ముళ్ళమయం. అందు చేత ఈచెట్టును ఎక్కడానికి వీలుకాదు. చిలుకు దోటి సహాయంతో వీటి కాయలను కోస్తుంటారు.

సీమచింత రకాలుసవరించు

ఉపయోగాలుసవరించు

గ్యాలరీసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సీమ_చింత&oldid=1441815" నుండి వెలికితీశారు