సుదర్శన్ రెడ్డి భారతదేశానికి చెందిన తెలుగు సినీ హాస్య నటుడు.[2] ఆయన 2014లో రన్ రాజా రన్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2015లో కుమారి 21ఎఫ్ సినిమాలో ప్రతినాయకుడిగా పాత్రలో నటనకుగాను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సుదర్శన్
జననం
సుదర్శన్ రెడ్డి[1]
ఇతర పేర్లుసుదర్శన్, నెల్లూరు సుదర్శన్
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం

సుదర్శన్ 2021లో విడుదలైన ఏక్ మినీ కథ సినిమాలో నటనకుగాను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డును గెలుచుకున్నాడు.[3]

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2014 రన్ రాజా రన్ తెలియదు గుర్తింపు పొందలేదు
2015 పటాస్
దోచయ్
కుమారి 21ఎఫ్ సొల్లు శ్రీను
2016 తుంటరి
పరుగు
సుప్రీం
అంతం
బాబు బంగారం
చుట్టాలబ్బాయి
ఈడు గోల్డ్ ఎహే
ఎక్కడికి పోతావు చిన్నవాడా అర్జున్ స్నేహితుడు
2017 ద్వారక ఆస్కార్
కిట్టు ఉన్నాడు జాగ్రత్త
లంక
కేశవ
నిన్ను కోరి
దర్శకుడు దర్శకుడి సహాయకుడు
అబద్ధం
మిడిల్ క్లాస్ అబ్బాయి
2018 చలో
కృష్ణార్జున యుద్ధం
విజేత
నన్ను దోచుకుందువటే
సవ్యసాచి బోస్
2019 90ML
మజిలీ
చిత్రలహరి విజయ్ స్నేహితుడు
రాజ్దూత్ సంజయ్ స్నేహితుడు
నివాసి
రణరంగం దేవా గ్యాంగ్ సభ్యుడు
మార్షల్
2020 ఎంత మంచివాడవురా బాలు స్నేహితుడు
నీవల్లే నేనున్నా
భీష్ముడు ఉద్యోగి
సోలో బ్రతుకే సో బెటర్ విరాట్ స్నేహితుడు
2021 అల్లుడు అదుర్స్ డీసీపీ సహాయకుడు
సైకిల్
A1 ఎక్స్‌ప్రెస్ రావు రమేష్ అసిస్టెంట్
శశి
ఏక్ మినీ కథ దర్శనం గెలుచుకున్నారు — ఉత్తమ హాస్యనటుడిగా SIIMA అవార్డు – తెలుగు
వివాహ భోజనంబు మహేష్ స్నేహితుడు
మాంచి రోజులోచాయి నెల్లూరు బామ్మర్ధి
పుష్పక విమానం వివాహ వీడియోగ్రాఫర్
అనుభవించు రాజా
2022 ఘని ఘనీ స్నేహితుడు
శాకిని డాకిని జేబు దొంగ [4]
అద్దెకు బాయ్‌ఫ్రెండ్
లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ జాక్ డేనియల్స్ [5]
డెజావు కిషోర్
నేనెవరు అజయ్
2023 గీతా సాక్షిగా
కళ్యాణమస్తు
#మెన్టూ జాక్ డేనియల్
సమాజవరగమన బాక్సాఫీస్ బాద్ షా
భాగ్ సాలే కిట్టు
ప్రేమ్ కుమార్ నాన్న
గన్స్ ట్రాన్స్ యాక్షన్ సూర్య
రూల్స్ రంజన్
ఆదికేశవ సుదర్శన్
2024 ఇంటి నం. 13
మిస్టర్ బచ్చన్
ఉరుకు పటేలా డా. చిరాగ్
2025 నీలి మేఘ శ్యామ
గేమ్ ఛేంజర్
కిల్లర్ ఆర్టిస్ట్

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్
2022 మా నీళ్ల ట్యాంక్ గోపాల్ ZEE5

మూలాలు

మార్చు
  1. "Meet Sudharshan, the new face of comedy". The Hans India. 8 March 2016. Retrieved 11 October 2023.
  2. Borah, Prabalika M. (27 January 2016). "Funny route to tinsel town". The Hindu. Archived from the original on 10 October 2023.
  3. Hymavathi, Ravali (2022-09-11). "SIIMA Awards 2022: Check Out The Complete List Of Tollywood Winners…". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-11.
  4. "Saakini Daakini Review". Indiaglitz. 17 September 2022.
  5. Nyayapati, Neeshita (4 November 2022). "Like, Share & Subscribe Movie Review : Will not make you 'like, share or subscribe'". The Times of India. Archived from the original on 7 March 2023. Retrieved 24 June 2023.

బయటి లింకులు

మార్చు