సుధాకర్ రెడ్డి యక్కంటి

సుధాకర్ రెడ్డి యక్కంటి భారతదేశ సినిమాటోగ్రాఫర్, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత, దర్శకుడు . ఆయన హిందీ, తెలుగు, మరాఠీ చిత్రాలకు పనిచేశాడు. సుధాకర్ రెడ్డి 66వ జాతీయ చలనచిత్ర పురస్కారాలులో మరాఠీ చిత్రం 'నాల్' కు 'ఇందిరాగాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు అవార్డు' ను అందుకున్నాడు.[2]

సుధాకర్ రెడ్డి యక్కంటి
జననం (1976-03-23) 1976 మార్చి 23 (వయసు 47)[1]
విద్యాసంస్థజేఎన్ టీయూ
వృత్తిసినిమాటోగ్రాఫర్
స్క్రీన్ ప్లే రచయిత
నిర్మాత
దర్శకుడు
పురస్కారాలు2 జాతీయ అవార్డులు

జననం, విద్యాభాస్యంసవరించు

సుధాకర్ రెడ్డి యక్కంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు లో జన్మించాడు. ఆయన హైదరాబాదులోని జేఎన్టీయూలో థియేటర్ ఆర్ట్స్ లో డిగ్రీ చేసి, పుణేలోని ఎఫ్టీఐఐ నుంచి పీజీ చేశాడు.

సినీ జీవితంసవరించు

సుధాకర్ రెడ్డి 1999లో అజయ్ విన్సెంట్ దగ్గర అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా చేరాడు. ఆయన దగ్గర రాజకుమారుడు, యమజాతకుడు చిత్రాలకు పని చేశాడు.

సహా నిర్మాత, దర్శకత్వంసవరించు

సినిమాటోగ్రాఫర్‌ గా పని చేసిన సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. "51st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 15 March 2012.
  2. BBC News తెలుగు (14 August 2019). "జాతీయ చలనచిత్ర అవార్డును మరాఠీ చిత్రంతో సాధించిన తెలుగు దర్శకుడు". BBC News తెలుగు. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
  3. Sakshi (24 November 2019). "ఆయన గురించి 120 సినిమాలు తీయొచ్చు". Sakshi. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.