సునీల్ (కన్నడ నటుడు)
సునీల్ కుమార్ (1964 ఏప్రిల్ 1 - 1994 జూలై 24) కన్నడ సినిమాకు చెందిన ఒక భారతీయ నటుడు.[1][2][3][4][5] ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలలో శ్రుతి (1990), మన మెచిడ సోసే (1992), బెల్లి కలుంగురా (1992), శంభవి (1992) ఉన్నాయి.
సునీల్ | |
---|---|
జననం | యెడ్తాడి, ఉడిపి, కర్ణాటక, భారతదేశం | 1964 ఏప్రిల్ 1
మరణం | 1994 జూలై 24 | (వయసు: 30)
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీలక సంవత్సరాలు | 1989–1994 |
కెరీర్
మార్చుసునీల్ ముప్పైకి పైగా కన్నడ చలన చిత్రాలలో నటించాడు.
మరణం
మార్చు1994లో నటి మాలాశ్రీ, సునీల్ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యారు. మాలాశ్రీకి తీవ్రగాయాలతో కాగా, సునీల్ మరణించాడు.[6]
ఎంపిక చేసిన ఫిల్మోగ్రఫీ
మార్చుబిసి రక్త (1989) |
శృతి (1990) |
నాదసురభి (1991) |
సి. బి. ఐ. శివ (1991) |
నాగు నగుట నాలి (1991) |
తవరుమనే ఉడుగోరే (1991) |
అనాథ రక్షక (1991) |
మాంగల్య (1991) |
అమ్మకడుపు చల్లగా (1991; తెలుగు) |
హల్లి కృష్ణ ఢిల్లీ రాధ (1992) |
మాలాశ్రీ మామాశ్రీ (1992) |
మన మెచ్చిదా సోసే (1992) |
నగరదల్లి నాయకరు (1992) |
స్నేహదా కదలల్లి (1992) |
బెల్లి కలుంగుర (1992) |
నగరదల్లి నాయకరు (1992) |
సింధూర తిలక (1992) |
సాహసి (1992) |
మరణ మృదంగ (1992) |
కలియుగ సీతే (1992) |
శాంభవి / దేవర్ వీట్టు పొన్ను (తమిళం) (1992) |
ఊర్మిళ (1993; తెలుగు) |
దాక్షాయిణి (1993) |
మెచ్చిదా మదుమగ (1993) |
సెప్టెంబర్ 8 (1994) |
పంజరద గిలి (1994) |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Malasree,By: Savitha". Sify. Archived from the original on 2018-04-02.
- ↑ "Dr Rajakumar turns 72". rediff.com.
- ↑ "Sunil". reelbox.tv.
- ↑ "Four tragic deaths of Sandalwood actors". Sify. Archived from the original on 2018-04-02.
- ↑ "Five deaths that shook Kannada cinema industry". newsable.asianetnews.com. Archived from the original on 2018-04-02.
- ↑ "Malashree's comeback effort". Rediff. 5 May 2000. Archived from the original on 29 October 2013. Retrieved 26 October 2013.