సుబ్రతా ఛటర్జీ

బెంగాలీ సినిమా నటి.

సుబ్రతా ఛటర్జీ (1940-2004) బెంగాలీ సినిమా నటి. ఉత్తమ్ కుమార్, సౌమిత్ర ఛటర్జీ, అనిల్ ఛటర్జీ వంటి నటులతో నటించి గుర్తింపు పొందింది.[2]

సుబ్రతా ఛటర్జీ
జననం(1940-07-18)1940 జూలై 18
మరణం2004 ఫిబ్రవరి 25(2004-02-25) (వయసు 63)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
జీవిత భాగస్వామితరుణ్ కుమార్ ఛటర్జీ (1962)
పిల్లలుమనమి "జిమ్లీ" బెనర్జీ[1]
బంధువులుఉత్తమ్ కుమార్ (బావ)
బరుణ్ ఛటర్జీ (మరిది)

జననం మార్చు

సుబ్రతా ఛటర్జీ 1940 జూలై 18న పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది.

సినిమారంగం మార్చు

1953లో సోసూర్ బారి అనే బెంగాలీ సినిమాలో తొలిసారిగా నటించి, దాదాపు 200 పైగా సినిమాలలో నటించింది. చాలా సినిమాల్లో సహాయ నటిగా నటించింది.[3]

సినిమాల జాబితా (పాక్షికం) మార్చు

  1. సెయ్ తో అబర్ కాచే ఎలే ((1999)
  2. భలోబాషా-ఓ-అంధకర్ (19920
  3. బౌరాని (1991)
  4. అగంతుక్ (1991)
  5. మహాపీఠ్ తారాపీత్ (1989)
  6. అలోయ్ ఫెరా (1985)
  7. లలిత (1984)
  8. లాల్ గోలప్ (1984)
  9. బిషబృక్ష (1984)
  10. డ్యూరర్ నాడి (1982)
  11. దుర్గా దుర్గతి నాశిని (1981
  12. ఉపలబ్ధి (1981)
  13. అభి (1980)
  14. మాతృభక్త రాంప్రసాద్ (1980)
  15. తుసి (1978)
  16. దక్ దియే జై (1978)
  17. బెహులా లఖిందర్ (1977)
  18. ప్రనేర్ ఠాకూర్ రామకృష్ణ (1977)
  19. చందర్ కచ్చకచ్చి (1976)
  20. అజస్ర ధన్యాబాద్ (1976)
  21. అగునెర్ ఫుల్కీ (1976)
  22. అగ్నిశ్వర్ (1975)
  23. మోన్ జారే చాయ్ (1975)
  24. దురంత జే (1973)
  25. నిషి కన్యా (1973)
  26. సోనార్ ఖంచా (1973)
  27. స్త్రీ ((1972)
  28. బిరాజ్ బౌ (1972)
  29. మేమ్ సాహిబ్ (1972)
  30. చిట్టి (1972)
  31. మహా బిప్లబి అరబిందో (1971)
  32. సన్సార్ (1971)
  33. మేఘ్ కలో (1970)
  34. మా-ఓ-మే (1969)
  35. పిత పుత్ర (1969)
  36. కోఖోనో మేఘ్ (1968)
  37. అద్వితీయ (1968)
  38. జిబాన్ మృత్యువు (1967)
  39. చిదియాఖానా (1967)
  40. డోల్గోబిందర్ కర్చా (1966)
  41. గృహ సంధానే (1966)
  42. నటున్ తీర్థ (1964)
  43. సాత్ పాకే బంధ (1963)
  44. శేష్ ప్రహార్ (1963)
  45. పర్సనల్ అసిస్టెంట్ (1959)
  46. పుష్పధను (1959)
  47. సోసూర్ బారి (1953

అవార్డులు మార్చు

  • 1967: బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ – చిరియాఖానాకి ఉత్తమ సహాయ నటి అవార్డు[4]

మరణం మార్చు

సుబ్రతా ఛటర్జీ 2004 ఫిబ్రవరి 25న పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో మరణించింది.

మూలాలు మార్చు

  1. "Actor shook off Uttam's shadow". timesofindia.indiatimes.com.
  2. "Subrata Chatterjee movies, filmography, biography and songs". Cinestaan.com. Archived from the original on 2019-03-21. Retrieved 2022-03-10.
  3. "theiapolis.com/actress-APLG/subrata-chatterjee/". theiapolis.com. Retrieved 2022-03-10.[permanent dead link]
  4. "Subrata Chattopadhyay - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2022-03-10.

బయటి లింకులు మార్చు