సుర్నామ్ అనే ఈ వాయిద్యం హిమాచల్ ప్రదేశ్ ప్రాంతములలో వాడుకలో ఉంది.

తయారీ విధానంసవరించు

దీనిని శంఖాకారంలో తొలచి తయారు చేస్తారు. తరువాత దానికి ఒక గంట మాదిరి సాధనం అమర్చుతారు. దీనిని స్వరపరచేందుకు ఏడువేళ్ళ రంద్రాలుంటాయి. వెనక వైపు బొటనవేలు ఉంచే రంధ్రం ఉంటుంది.

వాయిద్యం ద్వారా ప్రఖ్యాతి నొందినవారుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=సుర్నామ్&oldid=2952903" నుండి వెలికితీశారు